Home » Doctor
మండల పరిధిలోని కాకి గ్రామంలో మూడు రోజులుగా డా క్టర్ సౌందర్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్యశిబిరాన్ని డీఎంహెచఓ మంజు వాణి శుక్రవారం సందర్శించారు. గ్రామంలో పలువురు వాంతులు విరేచనాలతో బాధపడుతున్న విషయం విదితమే. మూడు రోజులుగా గ్రామంలో వైద్యశిబిరా న్ని నిర్వహిస్తున్నారు. డీఎంహెచఓ శిబిరాన్ని పరిశీలించి వైద్యురాలితో విష యంపై ఆరాతీశారు.
తెలంగాణ వైద్య మండలి సభ్యులు ఐడీపీఎల్, చింతల్, షాపూర్‌నగర్(IDPL, Chintal, Shapurnagar) ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 50 మంది నకిలీ వైద్యులను గుర్తించారు. ఎనిమిది మంది సభ్యులు వేర్వేరు బృందాలుగా ఒకేసారి తనిఖీలు జరిపారు.
వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ప్రభుత్వేతర సిబ్బంది(జూనియర్ డాక్టర్లు, పీజీ వైద్య విద్యార్థులు, సీనియర్ రెసిడెంట్లు)కి వేతన కష్టాలు తీరనున్నాయి. ప్రతినెలా మొదటి వారంలోనే వారికి జీతాలు, స్టైపెండ్ చెల్లించేలా ‘గ్రీన్ చానల్’ ఏర్పాటుకు ప్రభుత్వం సమాయత్తమైంది.
వ్రమైన కడుపు నొప్పి బాధపడుతున్న మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులే షాక్ అయ్యారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 570 రాళ్లను ఆమె గాల్ బ్లాడర్‌లో కనిపెట్టారు వైద్యులు. శస్త్ర చికిత్స చేసి ఆ రాళ్లన్నింటినీ బయటకు తీశారు వైద్యులు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన ..
మహానగరంలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో పిల్లల వైద్యులు (పీడియాట్రిషన్లు) లేక గర్భిణులు, కుటుంబ సభ్యులు అనేక అవస్థలు పడుతున్నారు.
ఇటివల కాలంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నకిలీ ఎంబీబీఎస్(MBBS) డిగ్రీ ఆధారంగా పలువురు క్లినిక్ ఏర్పాటు చేసి వైద్యం చేస్తున్న ఉందంతాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్(hyderabad) బోరబండ(borabanda) పరిధిలో ఇద్దరు ఫేక్ డాక్టర్ల గుట్టును అధికారులు ఛేధించారు.
అపోలో ఆస్పత్రి డాక్టర్ సునీత నర్రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. అంటు వ్యాధులను ఎదుర్కోవడంలో అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించిన ఆమెకు ప్రతిష్ఠాత్మకమైన ‘ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సొసైటీ ఆఫ్ అమెరికా (ఐడీఎ్‌సఏ) ఫెలోషిప్’ లభించింది.
పెళ్లి చేసుకొని సుఖంగా దాంపత్య జీవితం గడపాల్సిన ఓ జంట మధ్య అనుకోకుండా విభేదాలు తలెత్తాయి. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోకపోవడంతో.. ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే...
Andhrapradesh: బెజవాడలో డాక్టర్ శ్రీనివాస్ కుటుంబం ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. శ్రీనివాస్ సహా ఐదుగురు కుటుంబసభ్యులు సూసైడ్ చేసుకున్నారు. విజయవాడలోని గురునానక్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ కుటుంబం ఆత్మహత్యపై డీసీపీ ఆదిరాజ్ రాణా స్పందించారు.
పట్టణంలోని కథల వీధిలో గర్భిణి మాధవికి అబార్షన చేసి.. ఆమె ప్రాణాలను బలితీసుకున్న ఫర్హానా, ఆమె తల్లి ఖురేషిపై ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా పీపీ యూనిట్ అధికారి డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి శనివారం టూటౌన పోలీస్ స్టేషనలో ఫిర్యాదు చేశారు. వజ్రకరూరుకు చెందిన గర్భిణి మాధవికి వీరు అనధికారికంగా తమ ఇంట్లో అబార్షన చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె మృతిచెందారు. ఫర్హానా ఇంటిని డీఎంహెచఓ డాక్టర్ ఈబీ దేవి, డీపీఎంఓ ...