Home » DSP
గణేశ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని హిందూ, ముస్లిం మత పెద్దలకు, గణేశ ఉత్సవ కమిటీల సభ్యులకు డోన డీఎస్పీ శ్రీనివాసులు సూచించారు.
సర్పవరం జంక్షన్, ఆగస్టు 28: విద్యార్థుల మనోభావాలను కించ పరిచేలా చేసిర్యాగింగ్‌కి పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించేదిలేదని, ర్యాగింగ్ చట్టరీత్యా నేరమని కాకినాడ సబ్ డివిజినల్ పోలీస్ అధికారి (ఎస్‌డీపీవో) రఘవీర్ విష్ణు అన్నారు. బుధవారం తిమ్మాపురం అక్నూ ఎంఎస్‌ఎన్ పీజీ క్యాంపస్‌లో ప్రిన్సిపాల్ ఎస్ ప్రశాంతశ్రీ ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఆల్కహాలిజం 2024-25పై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ
ప్రభుత్వానికి తాను అందించిన వినతిపత్రాలపై సానుకూల స్పందన రాకపోవడంతో సామాజిక మాద్యమం ఫేస్‌బుక్‌లో ఆమె ఒక పోస్టు పెట్టారు. తనను పీఆర్ స్టంట్ కోసం వాడుకొని వదిలేశారని మాజీ పోలీస్ అధికారి నళిని ఆవేదన వ్యక్తం చేశారు.
మణుగూరుతోపాటు సబ్ డివిజన్ ప్రజలు వచ్చే వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని మణుగూరు డీఎస్‌పీ రవీందర్‌రెడ్డి, తహసీల్దార్ రాఘవరెడ్డి సూచించారు. డీఎస్‌పీ రవీందర్‌రెడ్డి(DSP Ravinder Reddy) విలేకరులతో మాట్లాడారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ సందర్భంగా తలెత్తిన హింసాత్మక ఘటనలను అదుపు చేసేపేరిట కడప జిల్లా రాజంపేట డీఎస్పీ చైతన్య ఎవరు రప్పించారనే కోణంలో సిట్ దర్యాప్తు చేస్తోంది. జిల్లాలోని పలువురు పోలీసు అధికారులను సిట్ సభ్యులు శ్రీనివాస్, భూషణం, శ్రీనివాసులు ఈ విషయమై ప్రశ్నిస్తున్నా.. స్పష్టమైన సమాధానం రావడంలేదని తెలిసింది. ఎన్నికల కమిషన ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్.. తాడిపత్రిలో దర్యాప్తు కొనసాగిస్తోంది. వివాదాస్పద డీఎస్పీ చైతన్య గురించి పలువురు పోలీసు అధికారులను సిట్ బృందం బుధవారం విచారించినట్లు సమాచారం. తాడిపత్రిలో పనిచేసే సమయంలో వైసీపీ నాయకులతో అంటకాగిన డీఎస్పీ చైతన్యను ఎన్నికల అల్లర్ల సమయంలో ఎందుకు రమ్మన్నారు? అని సూటిగా...
గొడవలు జరిగితే ఎక్కడైనా ప్రత్యర్థులు దాడి చేస్తారు. కొందరు చంపేయాలని చూస్తారు. కానీ తాడిపత్రిలో అందుకు భిన్నంగా జరిగింది. శాంతిభద్రతలను కాపాడే పేరిట అక్కడికి వెళ్లిన పోలీసులు.. ఏవో వ్యక్తిగత కక్షలు తీర్చుకునేందుకు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ దాసరి కిరణ్‌ను చితకబాదాలని పోలీసులను డీఎస్పీ చైతన్య పురమాయించడం విస్తుగొలుపుతోంది. ఆ తరువాత
వైసీపీ వీరవిధేయుడిగా గుర్తింపు పొందిన అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డిపై బదిలీ వేటు పడింది. కిందిస్థాయి అధికారికి తక్షణమే బాధ్యతలు అప్పగించి, పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేసుకోవాలని డీజీపీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం రూరల్ మండలం రామక్రిష్ణ కాలనీలో వైసీపీ ఎంపీటీసీ భర్త నగే్‌షపై జరిగిన దాడి ఘటనలో సంబంధం లేనివారిని కేసులో ఇరికించారని డీఎస్పీపై ఆరోపణలు ...
అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేస్తోంది. తాజాగా ఏపీలో మరో ఇద్దరు డీఎస్సీలను బదిలీ చేసింది.
తిరుచ్చిలో ఓ అద్దె ఇంట్లో రహస్యంగా కాపురం చేస్తున్న ఓ లేడీ కానిస్టేబుల్, డీఎస్పీ(DSP)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగపట్టినం జిల్లాలో పనిచేస్తున్న డీఎస్పీకి, తిరుచ్చి జిల్లాల్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్(Female Constable)తో పరిచయం ఏర్పడింది.
రాష్ట్రంలో 17 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ శంకర్ జివాల్(DGP Shankar Jival) ఉత్తర్వులు జారీచేశారు. స్థానిక తిరుమంగళం సహాయ కమిషనర్ వరదరాజన్ ఎంకేబీ నగర్‌కు, ఎంకేబీ నగర్ సహాయ కమిషనర్ పరంధామన్ తిరుమంగళంకు బదిలీ అయ్యారు.