Home » Dubai
దుబాయిలో ఉండే ఓ భారత వ్యక్తి (Indian Man) కేవలం సింగిల్ డిజిట్ తేడాతో ఏకంగా రూ.226కోట్లు గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయాడు. 'మేగా7' (MEGA7) పేరిట తాజాగా నిర్వహించిన ఎమిరేట్స్ డ్రాలో ఇలా మనోడ్ని దురదృష్టం వెంటాడింది.
దుబాయిలో భారత వ్యక్తి (Indian Man) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మృతుడిని ప్రకాషన్ ఆర్యంబత్ (55) గా గుర్తించారు.
దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ (Dubai Duty Free Millennium Millionaire) లో భారతీయుడికి జాక్పాట్ తగిలింది. భారత్కు చెందిన శంషుద్దీన్ చెరువట్టంటావిడ (Shamsudheen Cheruvattantavida) దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్లో 1మిలియన్ డాలర్లు(రూ. 8.22కోట్లు) గెలుచుకున్నాడు.
వివిధ రంగాల్లో తమ దేశానికి విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం మంజూరు చేసేదే గోల్డెన్ వీసా (Golden Visa). ఈ గోల్డెన్ వీసా ద్వారా ఆ దేశంలో దీర్ఘకాలిక రెసిడెన్సీకి వీలు కలుగుతుంది. ఇక తాజాగా వెలువడిన డేటా ప్రకారం దుబాయ్లో ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో భారీ సంఖ్యలో గోల్డెన్ వీసాలు జారీ చేయబడ్డాయి.
దుబాయ్ రాజకుటుంబాని (Dubai Royal Family) కి చెందిన సభ్యుడు ఒకరు పెద్ద మనసు చాటారు. క్యాన్సర్తో బాధపడుతున్న నాలుగేళ్ల బాలుడి కోరిక తీర్చారు.
దుబాయి డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ రాఫెల్ (Dubai Duty Free Millennium Millionaire) లో భారతీయుడు జాక్పాట్ కొట్టాడు. భారతీయ వ్యక్తి సయ్యద్ అలీ బతుషా తివంశ (Syed Ali Bathusha Thivansha) దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్లో 1మిలియన్ డాలర్లు(రూ. 8.22కోట్లు) గెలుచుకున్నాడు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘే నుంచి అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది. ''విపక్ష కూటమి ఇండియాకు మీరు సారథ్యం వహించనున్నారా? అని విక్రమ్ సింఘే ప్రశ్నించారు. "అది ప్రజలపై ఆధారపడి ఉంటుంది. విపక్ష కూటమి అధికారంలోకి కూడా రావచ్చు'' అని మమతాబెనర్జీ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.
ప్రస్తుతం మార్కెట్లో ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ల (Fancy Number Plate) కు ఎలాంటి డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్యులు ఎలాగో ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కోసం పోటీ పడలేరు. కానీ, సంపన్నులు ఆ ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎంత వెచ్చించడానికైనా వెనకాడరు.
రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు మరో యూఏఈ దిగ్గజ సంస్థ ముందుకొచ్చింది. రూ.700 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు యూఏఈ దిగ్గజ సంస్థ నాఫ్ఫ్కో సుముఖత వ్యక్తం చేసింది.
దుబాయి వెళ్లే ప్లాన్లో ఉన్నారా? అయితే మీ లగేజీలో ఈ వస్తువులు ఉన్నాయోమో ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్. తాజాగా దుబాయి పోలీసులు అక్కడి వెళ్లే ప్రయాణికులు తీసుకెళ్లకూడని నిషేధిత వస్తువుల జాబితాను విడుదల చేశారు.