Home » Duddilla Sridhar Babu
పార్లమెంట్‌లోకి (parliament) దుండగులు చొరబడిన ఘటనపై ప్రశ్నించిన లోక్‌సభ (Lok Sabha), రాజ్యసభ (Rajya Sabha) 146 మందికి పైగా ఎంపీలను సస్పెండ్ చేశారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ.. ‘ఇండియా’ కూటమి(INDIA BlOC) దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ( Congress Party Manifesto ) ప్రజలకు పూర్తిగా అందించాలనే ఉద్దేశంతో తాము ఆర్థిక అంశాలు ప్రజల ముందు ఉంచామని మంత్రి శ్రీధర్ బాబు ( Minister Sridhar Babu ) స్పష్టం చేశారు.
Telangana: తెలంగాణ శాసనసభ స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయానికి వెళ్లి మాజీ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( KCR ) ని మంత్రులు దామోదర రాజనర్సింహ ( Damodara Rajanarsimha ) , దుద్దిళ్ల శ్రీధర్ బాబు ( Duddilla Sridhar Babu ) సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ... కేసీఆర్‌ని పరామర్శించేందుకు వచ్చాం. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు... బహుశా రెండురోజుల్లో కేసీఆర్ డిశ్చార్జ్ అవుతారని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
ప్రజాదర్బార్‌లో ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ఐటీ పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ( Minister Sridhar Babu ) తెలిపారు. సోమవారం నాడు నిర్వహించిన ప్రజాదర్బార్‌కు విజ్ఞాపన పత్రాలతో ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రజాదర్బార్‌లో మంత్రి వినతులు స్వీకరించారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ శ్రీధర్‌బాబు(Sridhar Babu)తో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి(MLC Jeevan Reddy) శుక్రవారం నాడు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
ప్రజలకు మేలు జరిగేలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంటుందని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్‌బాబు (Sridhar Babu) వ్యాఖ్యానించారు.
తెలంగాణలో మార్పుకోసం ఒక్క అడుగు వేయాలని పీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో(Congress Party Manifesto)పై సమావేశం అయ్యారు.
వరదలపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడీగా చర్చ జరిగింది. వరద సాయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో శ్రీధర్‌బాబు మాట్లాడుతుండగా అడుగడుగునా మంత్రులు అడ్డు తగిలారు.