Home » Education
అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బావదాన్ పుణేకు చెందిన శ్రీ చైతన్య టెక్నో పాఠశాల విద్యార్థి ఆదిత్యను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ప్రశంసించారని శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ సుష్మ తెలిపారు.
గుజరాత్‌లోని రాజ్‌కోట్..! ఆ నగరంలోని వేర్వేరు పరీక్ష కేంద్రాల్లో 22,701 మంది నీట్-యూజీ పరీక్ష రాశారు. వారిలో కనీవినీ ఎరగని రీతిలో.. రికార్డు స్థాయిలో 85% మంది ఎంబీబీఎ్‌సలో చేరేందుకు అర్హత మార్కులను సాధించారు..!
విద్యా కమిషన్ చైర్మన్‌గా మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి పేరును ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుసోంది. పాఠశాల విద్యపై గతంలో పని చేసిన అనుభవం ఉండటం, గతంలో ఐఏఎస్ అధికారిగా ప్రభుత్వ యంత్రాంగంపై అవగాహన ఉన్న నేపథ్యంలో ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్-రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ(పీజేటీఎ్‌సఏయూ)- వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన అగ్రిసెట్ అండ్ అగ్రి ఇంజనీరింగ్ సెట్ 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం(ఎన్ఎ్సకేటీయూ-సెంట్రల్ యూనివర్సిటీ)- పీజీ ఫుల్ టైమ్/రెగ్యులర్ ప్రోగ్రామ్‌లలో మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
హైదరాబాద్-గచ్చిబౌలీలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఈఎ్‌ససీఐ)కి చెందిన స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్- పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్(పీజీడీఎం) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
పుణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయోరాలజీ(ఐఐటీఎం)... కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్... కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీఆర్పీఎఫ్ హాస్పిటల్స్‌లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
ముంబయిలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్... కింద పేర్కొన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
చైల్డ్ డెవల్‌పమెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం 2023లో నిర్వహించిన పరీక్షలను రద్దు చేస్తున్నట్టు టీజీపీఎస్సీ అధికారులు శుక్రవారం ప్రకటించారు.