Home » Education
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యేడాది ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ను(DSC Notification) రద్దు చేసింంది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ జీవో నెంబర్ 256ని విడుదల చేసింది. ఫిబ్రవరి నెలలో వైసీపీ ప్రభుత్వం 6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ జూలై 1 నుంచి ప్రారంభం కానుంది. ఏపీఈఏపీసెట్-2024 అడ్మిషన్లకు సంబంధించి రాష్ట్ర సాంకేతిక విద్యశాఖ సంచాలకురాలు, ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ బి.నవ్య శనివారం నోటిఫికేషన్ను విడుదల చేశారు.
నీట్ పరీక్షను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదింపజేయాలని సీపీఎం కోరింది.
వైసీపీ ప్రభుత్వంతో అంటకాగిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ వీసీ రాజశేఖర్ ఎట్టకే లకు తన పదవికి రాజీనామా చేశారు.
‘ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని భ్రష్టు పట్టించిన పీవీజీడీ ప్రసాదరెడ్డి పదవికి రాజీనామా చేసినా విడిచిపెట్టేది లేదు. ఐదేళ్లలో చేసిన అక్రమాలపై విచారణ జరిపించి శిక్ష పడేలా చేస్తాం’
తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ.
ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) శ్రీకారం చుట్టారు. గత ఐదేళ్లు విద్యా వ్యవస్థను వైసీపీ భ్రష్టు పట్టించిందన్న ఆరోపణలు చాలానే ఉన్నాయి. అందుకే తన మార్క్ చూపించి..
అనంతపురం జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు.
ఏపీ ఉన్నత విద్యామండలి పర్యవేక్షణలో ఈ నెల 9న జరిగిన ఏపీ లా సెట్, ఏపీ పీజీఎల్ సెట్-2024 ఫలితాలను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వర్సిటీ వీసీ ఆచార్య రాజశేఖర్ గురువారం విడుదల చేశారు
రాష్ట్రవ్యాప్తంగా పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంట్రన్ టెస్ట్ (ఏపీ పీజీసెట్-2024) ఫలితాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు గురువారం సాయంత్రం విడుదల చేశారు.