Home » Education
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకాన్ని ఇటివల ప్రారంభించారు. అయితే ఈ స్కీం దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి మొదలుకానుంది. దీని కోసం దరఖాస్తు చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, ఏ మేరకు చదువుకోవాలనే ఇతర విషయాలను ఇక్కడ చుద్దాం.
Telangana Govt Jobs 2024: నిరుద్యోగులకు దసరా కానుక ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. కొత్తగా 371 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఏ శాఖలో పోస్టులు? ఎవరు అప్లై చేసుకోవచ్చు? అప్లికేషన్స్ ఎప్పటి నుంచి మొదలు..?
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) విద్యార్థులకు వారి పరీక్షల గురించి కీలక విషయం తెలిపింది. ఈ క్రమంలో వచ్చే శీతాకాలంలో ప్రారంభమయ్యే పాఠశాలలకు 10, 12 తరగతుల ప్రాక్టికల్ పరీక్షల తేదీల విడుదల చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
హైదరాబాద్-రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (పీజేటీఎ్‌సఏయూ)- పీజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్(రాజేంద్రనగర్, సైఫాబాద్), జగిత్యాల, సంగారెడ్డి(కంది) వ్యవసాయ కళాశాలల్లో...
విశ్వవిద్యాలయాల ఉపకులపతుల(వీసీ) నియామకం విషయంలో నామినీల కొరత కనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఒకేసారి 17 యూనివర్సిటీల వీసీ పోస్టులు ఖాళీ అయ్యాయి.
అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల తర్వాత కూటమి ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖలో ప్రక్షాళన ప్రారంభించింది.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో ఈ నెల నుంచే కోర్సులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కు సంబంధించిన చర్యల్ని అధికారులు చేపట్టారు.
కొందరు ఉన్నతాధికారుల వైఖరితో ఉరవకొండ డిగ్రీ కళాశాలలోని కాంట్రాక్ట్ లెక్చరర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇతర ప్రాంతాల్లోని డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్ట్ లెకర్చర్లకు క్రమం తప్పకుండా జీతాలు వస్తుంటే ...ఇక్కడ మాత్రం కొర్రీలు వేస్తున్నారు. కాంట్రాక్టు లెక్చరర్లకు జీతాలు ఇవ్వక ముందే అడ్వాన్డ్స అక్విటెన్స కాపీ తీసుకుని అక్విటెన్స రిజిస్టర్‌పై రెవెన్యూ స్టాంప్ అతికించి దానిపై సంతకాలు తీసుకుంటున్నారు.
నీట్ ర్యాంకు లక్షల్లో వచ్చినవారికి రాష్ట్రంలో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటాలో సీట్లు దక్కాయి. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు అన్నిట్లోనూ రెండో విడత కౌన్సెలింగ్‌లో ర్యాంకులు పెరిగినా సీటు లభించడం విశేషం.
రాష్ట్రంలో బీఫార్మసీ, ఫార్మా-డి, బయో-టెక్నాలజీ వంటి కోర్సుల భర్తీ కోసం ఈ నెల 19వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.