Home » Elections
GVL Narasimha Rao: ఢిల్లీలో అవినీతి పాలనకు ప్రజలు చరమగీతం పాడారని మాజీ ఎంపీ జీవీఎల్ అన్నారు. మరోసారి మోదీ నాయకత్వానికి ఢిల్లీ ఓటర్లు జైకొట్టారని జీవీఎల్ చెప్పారు.
Bandi Sanjay : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందు నుంచి ఊహించిందేనని అన్నారు. మేధావి వర్గం అంతా బీజేపీకి ఓటు వేశారని తెలిపారు.
జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఒక మీమ్‌తో కీలక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే అసలు ఆయన ఏమని ట్వీట్ చేశారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల ఫలితాలు ఈరోజు ప్రకటించబడతాయి. ఈ నేపథ్యంలో అన్ని లెక్కింపు కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఫస్ట్, లాస్ట్ ఫలితాలు ఎక్కడ వస్తాయనేది ఇక్కడ తెలుసుకుందాం.
పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా మాచర్ల టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి అన్నారు.
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌లో ఒకప్పుడు ఓటింగ్ కోసం బ్యాలెట్ పేపర్ విధానాన్ని ఉపయోగించేవారు. అయితే మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని దేశంలో ఈవీఎం విధానాన్ని తీసుకువచ్చారు. దీన్ని చాలా రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తూ బ్యాలెట్ విధానాన్నే తీసుకురావాలని ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మొదలైంది. ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు పలువురు ప్రముఖులు ఈ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అర్హత కలిగిన ఓటర్లు నేడు ఒకే దశలో ఓటు వేస్తున్నారు. 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఈరోజు జరగనున్న ఢిల్లీ ఎన్నికల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ప్రభుత్వం పలు రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే మహిళలు, PwD ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా పింక్ కలర్ బూత్‌లు ఏర్పాటు చేసింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయం రానే వచ్చింది. ఈసారి రేపు (ఫిబ్రవరి 5న) జరగనున్న ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు పాల్గొననున్నారు. అయితే ఢిల్లీలో మొత్తం ఎంత మంది ఓటర్లు ఉన్నారు. ఎన్ని సీట్లు ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.