Home » Elephant
తిరుమల: పార్వేటి మండపం వద్ద ఏనుగుల గుంపు హాల్ చల్ చేశాయి. శ్రీగంధం వనం వద్ద టీటీడీ ఏర్పాటు వేసిన ఫెన్సింగ్‌ని ధ్వంసం చేశాయి. పార్వేటి మండపం వద్ద ఏనుగుల గుంపు రోడ్డుపైకి వచ్చాయి.
కుక్కలు, కోతులు, చింపాంజీలు.. మనుషులను అనుసరిస్తూ డాన్సులు వేయడం సర్కస్‌లలో చూస్తుంటాం. కొన్ని పెంపుడు జంతువులు కూడా యజమాని ఆదేశాలను తూచాతప్పకుండా పాటిస్తూ చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. అయితే..
జంతువులు కొన్నిసార్లు మనుషులను అనుకరించడం చూస్తూనే ఉంటాం. కొన్ని జంతువులైతే మనుషులను అనుకరించడమే కాకుండా వారి భావోద్వేగాలను సైతం అర్థం చేసుకుంటుంటాయి. కోతులు, చింపాంజీలు తరచూ...
వన్యప్రాణులకు నిలయమైన అడవి మనకు ఎంతో ఇచ్చింది. ప్రాణవాయువు దగ్గర నుంచి పండ్లుఫలాలు, ఇతర అవసరాలను ఇప్పటికీ తీరుస్తోంది. అలాంటప్పుడు.. ఆ అడవిలోని జంతవులకు ట్యాక్స్ కింద రిటర్న్ గిఫ్టులు ఇవ్వాల్సిన బాధ్యత కూడా మానవులదే.
అడవికి సింహం రాజు అయినా.. కొన్ని కొన్ని జంతువుల జోలికి వెళ్లాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తుంది. ప్రధానంగా ఏనుగులు, ఖడ్గమృగాలకు ఎప్పుడూ దూరంగానే ఉంటాయి. అయితే ..
పిల్లలు మారం చేసే సమయంలో తల్లిదండ్రులు ఎలాగోలా బుజ్జగించి లాలిస్తుంటారు. అయితే కొందరు మాత్రం పిల్లల అల్లరిని భరించలేక వారిపై కోపం ప్రదర్శిస్తుంటారు. ఇంకొందరైతే.. మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. అలా చేయడం తప్పని తెలిసినా రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో..
నాలుగు రోడ్ల కూడళ్లలో వాహనాలు ఇలా ఆగగానే.. అలా భిక్షగాళ్లు వచ్చేస్తుంటారు. అయితే వారిలో కొందరిని చూస్తే జాలి కలిగి వెంటనే డబ్బులు ఇస్తూ ఉంటాం. మరికొందరిని చూస్తే.. ‘‘కాళ్లూ, చేతులూ బాగానే ఉన్నాయిగా.. ఏదైనా పని చేసుకోవచ్చుగా’’.. అని అంటూ ఉంటాం. ఏది ఏమైనా...
ఏనుగులు ఎంత ప్రశాంతంగా ఉంటాయో.. కోపం వస్తే అంతే స్థాయిలో బీభత్సం సృష్టిస్తుంటాయి. ఆ సమయంలో వాటిని నియంత్రించడం ఎవరితరమూ కాదు. ఏనుగులు ఆగ్రహంగా ఉన్న సమయంలో ఏ జంతువూ వాటి వద్దకు వెళ్లే సాహసం కూడా చేయదు. అడవుల నుంచి జనావాసాల్లోకి చొరబడే ఏనుగులు కొన్నిసార్లు...
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో సేవలందించిన వారిని తోటి ఉద్యోగులు సన్మానించండం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఈ సందర్భంగా వారు చేసిన సేవలను గుర్తుచేసుకోవడం కూడా చూస్తుంటాం. అయితే అదే సన్మానం జంతువులకు చేస్తే ఎలా ఉంటుంది. తాజాగా...
ఏనుగుకు, సంరక్షకుడికి మధ్య ఉండే అనుబంధాన్ని రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. అయితే నిజ జీవితంలో అలాంటి సన్నివేశాలు చూడడం అసాధ్యం అని అంతా అనుకుంటారు. కానీ కొన్నిసార్లు కొన్ని ఘటనలు సినిమా సీన్లను మించి ఉంటాయి. ఇలాంటి..