Home » England
మెగా టోర్నీలో దారుణ ప్రదర్శన చేస్తున్న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాలి. నవంబర్ 4న ఆస్ట్రేలియాతో, నవంబర్ 8న నెదర్లాండ్స్‌తో, నవంబర్ 11న పాకిస్థాన్‌తో ఇంగ్లండ్ తలపడాల్సి ఉంది.
వరల్డ్‌కప్ 2023లో భాగంగా.. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. ఈ విజయంలో భారత బౌలర్లు ప్రధాన పాత్ర పోషించారు. ఇంగ్లండ్‌కు నిర్దేశించిన 230 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేధించకుండా..
గురువారం బెంగళూరు వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో శ్రీలంక గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ మెగా టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌కు ఇది నాలుగో పరాజయం.
బెంగళూరు వేదికగా శ్రీలంతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ కేవలం 33.2 ఓవర్లు మాత్రమే ఆడి 156 పరుగులకు ఆలౌటైంది.
వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో కొన్ని మార్పులతో ఇంగ్లండ్ బరిలోకి దిగింది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. టోర్నీ ప్రారంభానికి ముందు హాట్ ఫెవరేట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు ప్రస్తుతం లీగ్ స్టేజ్‌లో విజయాలు సాధిండానికే అపసోపాలు పడుతోంది.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐసీసీ వరల్డ్ కప్‌లో టెస్టులు ఆడే అన్ని జట్లపైనా ఓడిన ఏకైక జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది.
తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన ఇంగ్లండ్.. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయం సాధించింది. ఏకంగా 137 పరుగుల తేడాతో విజయం సాధించింది.
వన్డే ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ దుమ్మురేపింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌పై అదిరిపోయే విక్టరీ సొంతం చేసుకుంది.