Home » Etela rajender
నిర్మల్‌లో మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్. మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు పూర్తి. సమయం లేదు. తీరిగ్గా కూర్చుని వ్యూహాలు రచించే టైమూ లేదు. మరోవైపు ప్రధాన ప్రత్యర్థి పార్టీలు కసరత్తులు ప్రారంభించి దూకుడు మీద ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కమలం పార్టీలో చోటుచేసుకున్న వర్గపోరు ఆ పార్టీని తీవ్ర కలవరం పెడుతుంది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్నాయ్. అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయ్..! హ్యాట్రిక్ కొట్టాలని సీఎం కేసీఆర్ (CM KCR) విశ్వప్రయత్నాలు చేస్తుండగా.. ఎట్టి పరిస్థితుల్లో గులాబీ పార్టీని గద్దె దించాలని కాంగ్రెస్, బీజేపీ (Congress, BJP) పార్టీలు ప్రతివ్యూహాలు రచిస్తున్నాయ్..! ఈ క్రమంలో..
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మెదక్(Medak) గడ్డ నుంచే యుద్ధం మొదలయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్(BJP MLA Etela Rajender) అన్నారు. గురువారం నాడు ఈటెల మీడియాతో మాట్లాడుతూ..‘‘తెలంగాణ(Telangana) రాష్ట్రం గొప్పగా ఎదుగుతున్న రాష్ట్రం. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్(Ministers Harish Rao, KTR) మా పై అసెంబ్లీలో దాడి చేశారు.
అసెంబ్లీ స్పీకర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సెటైర్లు వేశారు. అసెంబ్లీ సమావేశాలు స్పీకర్ గొప్పగా నిర్వహించాడంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలకు కనీసం రూమ్ కూడా ఇవ్వకపోతే గన్ మెన్స్ రూమ్‌లో కూర్చొని నోట్స్ రాసుకున్నామన్నారు.
ఆర్టీసీ విలీనం బిల్లుపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి బీజేపీ వ్యతిరేకం కాదన్నారు.
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది. ఐటీ ఎగుమతులపై ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా సభలో కేటీఆర్ మాట్లాడుతూ... బయట ఈ కుంభకోణం ఆ కుంభకోణం అంటూ కాంగ్రెస్ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారన్నారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ లోపల ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
బీఏసీ సమావేశానికి బీజేపీని ఆహ్వానించకపోవటం అన్యాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు.