Home » Exams
టీజీపీఎ్ససీ ఆధ్వర్యంలో జూన్ 9న నిర్వహిస్తున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్(Additional Collector Patil Hemanta Keshav) అన్నారు.
ఇటివల నిర్వహించిన మెడికల్ ప్రవేశ పరీక్ష NEET UG 2024 ఆన్సర్ కీ తాజాగా విడుదలైంది. అభ్యర్థులు exams.nta.ac.in/NEET లేదా neet.ntaonline.inని సందర్శించి నీట్ జవాబు కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా కటాఫ్ అంచనా మార్కులను ఇవ్వడం జరిగింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
తెలంగాణ(Telangana)లో ఎట్టకేలకు జూన్ 9న గ్రూప్1 ప్రిలిమ్స్ ఎగ్జామ్(Group 1 Prelims Exam) జరగనుంది. గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ హాయంలో రెండు సార్లు ఎగ్జామ్ నిర్వహించగా, రెండు సార్లు పేపర్ లీక్ అయిన నేపథ్యంలో పరీక్షను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి నిబంధనలను మరింత కఠినతరం చేశారు. అవేంటో ఇప్పుడు చుద్దాం.
గ్రూపు-1 పోస్టుల భర్తీలో భాగంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) నిర్వహిస్తున్న ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందుగానే అభ్యర్థులు కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
పదవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు దాదాపు 51 వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వచ్చేనెల 3న ప్రారంభమవుతున్న ఈ పరీక్షలు పదిరోజుల పాటు కొనసాగనున్నాయి.
బీఎస్సీ నర్సింగ్లో ప్రవేశాలకు సంబంధించిన కామన్ ఎంట్రెన్స్ పరీక్ష అటకెక్కినట్టేనా? చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. ఈ పరీక్ష నిర్వహణపై వైద్యశాఖ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంతో పరీక్షపై నీలినీడలు కమ్ముకున్నాయి.
మీరు CSIR యూజీసీ నెట్(CSIR UGC NET June 2024) కోసం అప్లై చేయాలని చూస్తున్నారా. అయితే వెంటనే ఈరోజు దరఖాస్తు చేయండి. ఎందుకంటే దీని కోసం అప్లై చేసేందుకు నేడే చివరి తేదీ. అయితే ఈ ఎగ్జామ్ కోసం అప్లై చేసేందుకు ఫీజు ఎంత, పరీక్ష ఎప్పుడుందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ వెల్లడైంది. ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి మొత్తం మూడు దశల్లో కౌన్సెలింగ్ను నిర్వహించనున్నారు. ఈమేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన అడ్మిషన్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మునిసిపాలిటీ పరిధిలోని కోవెలగుట్టపల్లికి చెందిన గొల్ల శ్రీకాంత్ కుమార్ యాదవ్ ఇటీవల జరిగిన సీఎంఏ (కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంట్స్) పరీక్షల్లో జాతీయస్థాయి మొదటి ర్యాంకు సాధించారు.
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం (24వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్3వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం (24వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్3వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.