• Home » Exams

Exams

Delhi : పశాంతంగా నీట్‌-పీజీ ప్రవేశ పరీక్ష

Delhi : పశాంతంగా నీట్‌-పీజీ ప్రవేశ పరీక్ష

నీట్‌- పీజీ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 170 నగరాల్లోని 416 కేంద్రాల్లో రెండు సెషన్లలో ఈ పరీక్ష జరిగింది. ఎలాంటి

Diksuchi : టైమ్‌ సీక్వెన్స్‌ టెస్ట్‌

Diksuchi : టైమ్‌ సీక్వెన్స్‌ టెస్ట్‌

ఈ చాప్టర్‌కు సంబంధించిన ప్రశ్నలలో వివిధ సంఘటలకు అంటే బస్సు, రైళ్ల సమయాలు, పెండ్లిరోజు, పుట్టినరోజుల తేదీలు, వివిధ సమావేశాల సమయాలు ఈ విధంగా సమాచారం ఇస్తారు. దానిని జాగ్రత్తగా అవగాహన చేసుకొని పెళ్లిళ్లు, పుట్టిన రోజుల తేదీలను, రైలు, బస్సు, సమావేశాల సమయాలు మొదలైన వాటికి సమాధానాలు రాబట్టవలసి ఉంటుంది.

Delhi : యూజీసీ-నెట్‌ రద్దుపై పిల్‌.. సుప్రీం తిరస్కరణ

Delhi : యూజీసీ-నెట్‌ రద్దుపై పిల్‌.. సుప్రీం తిరస్కరణ

యూజీసి-నెట్‌ పరీక్షను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌ను సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది.

AP TET: టెట్ దరఖాస్తు గడువుపై ఏపీ సర్కార్ క్లారిటీ..

AP TET: టెట్ దరఖాస్తు గడువుపై ఏపీ సర్కార్ క్లారిటీ..

ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) దరఖాస్తు గడువుకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు నమ్మెద్దంటూ ఏపీ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు వెల్లడించారు. దరఖాస్తు గడువును పెంచుతున్నట్లు వచ్చే ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ముందుగా ప్రకటించిన విధంగానే దరఖాస్తు గడువు తేదీ ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

Karimnagar: పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక ఎంబీబీఎస్‌ విద్యార్థిని ఆత్మహత్య

Karimnagar: పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక ఎంబీబీఎస్‌ విద్యార్థిని ఆత్మహత్య

పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక కరీంనగర్‌ శివారులోని ఓ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కోమళ్ల శిరీష(20) శనివారం ఆత్మహత్య చేసుకుంది.

TGPSC: 31న డీఏవో పరీక్షల ప్రాథమిక కీ విడుదల

TGPSC: 31న డీఏవో పరీక్షల ప్రాథమిక కీ విడుదల

డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌(డీఏవో) పోస్టులకు సంబంధించిన పరీక్షల ప్రాథమిక ‘కీ’ని ఈనెల 31న విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు.

Exam Cancellation: సీడీపీవో పరీక్ష రద్దుపై అభ్యర్థుల ఆందోళన..

Exam Cancellation: సీడీపీవో పరీక్ష రద్దుపై అభ్యర్థుల ఆందోళన..

మహిళా స్ర్తీశిశు సంక్షేమ శాఖలో సీడీపీవో ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షను టీజీపీఎస్సీ రద్దు చేయడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

TGPSC: ‘చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు అధికారి’ పరీక్షలు రద్దు

TGPSC: ‘చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు అధికారి’ పరీక్షలు రద్దు

చైల్డ్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌ పోస్టుల భర్తీ కోసం 2023లో నిర్వహించిన పరీక్షలను రద్దు చేస్తున్నట్టు టీజీపీఎస్సీ అధికారులు శుక్రవారం ప్రకటించారు.

TGPSC: డిసెంబరుకు గ్రూప్‌-2 వాయిదా..

TGPSC: డిసెంబరుకు గ్రూప్‌-2 వాయిదా..

గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆగస్టు 7, 8వ తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను డిసెంబరుకు వాయిదా వేశారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీజీపీఎస్సీ) శుక్రవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది.

Group 2 Exams: అభ్యర్థులకు అలర్ట్.. గ్రూప్-2 పరీక్షలు వాయిదా..

Group 2 Exams: అభ్యర్థులకు అలర్ట్.. గ్రూప్-2 పరీక్షలు వాయిదా..

గ్రూప్-2 పరీక్షలను తెలంగాణ సర్కార్ వాయిదా వేసింది. ఆగస్టులో నిర్వహించాల్సిన పరీక్షలను డిసెంబర్‌కు వాయిదా వేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7, 8తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించాలని మెుదట నిర్ణయించగా నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో పరీక్షల తేదీలను మార్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి