Home » Eye Test
వాతావరణ మార్పుల కారణంగా నగరంలో ‘మద్రాసు ఐ’('Madras Eye') ప్రబలుతోంది. గత నెల చివరి వారం నుంచే ఈ వ్యాధి వ్యాప్తిచెందుతోందని, బాధితులు వైద్యులను సంప్రదించి మందులు వాడాలని ఆరోగ్యశాఖ సూచిస్తోంది. కంటి వాపు, ఎర్రబడడం, కంటి నుంచి నీరు కారడం వంటివి మద్రాసు ఐ లక్షణాలు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కండ్ల కలక కేసులు అధికమవుతుంటాయి.
పజిల్స్, తేడాలు కనుక్కోవడం, ఆప్టికల్ ఇస్యూషన్ మొదలైనవన్నీ సాల్వ్ చేయడానికి చాలా సరదాగా అనిపించినా ఇవన్నీ మెదడు పనితీరును, కంటిచూపు సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి.
నాలుగు పదుల వయసు దాటగానే కొందరికి చత్వారం (ప్రెస్బియోపియా) వస్తుంది. పుస్తకాలు చదవడానికి కళ్లజోడు అవసరం అవుతుంది.
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు. అంటే అన్ని ఇంద్రియాల్లో కళ్లు చాలా ముఖ్యమని అర్థం. అయితే నిత్య జీవితంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు కళ్లపైన భారీగా ప్రభావం చూపుతున్నాయి. కాబట్టి కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.
కాంటాక్ట్ లెన్స్ వాడకం పెరుగుతోంది. అయితే తగిన జాగ్రత్తలు పాటించకపోతే కార్నియా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాటినెలా సురక్షితంగా వాడుకోవాలో తెలుసుకుందాం!
కొన్ని కనుగుడ్డు సమస్యలను బాల్యంలోనే సరిదిద్దే వీలుంది. వీటిలో ముఖ్యమైనది... ‘మెల్ల కన్ను’! ఈ సమస్యతో పుట్టిన పిల్లల్ని అలాగే వదిలేయకుండా సాధ్యమైనంత త్వరగా చికిత్స చేయించి కళ్లను సరిచేయించడం ఎంతో అవసరం!
కాలం మారింది. లైఫ్ స్టైల్( Life Style ) లోనూ మార్పులు వచ్చేశాయి. కూర్చుని పని చేసే విధానానికి అలవాటు పడిపోయారు. పెరుగుతున్న సాంకేతికతతో క్షణంలో అవసరాలు తీరిపోతున్నాయి. దీంతో తెరపై పని చేసే పద్ధతి విపరీతంగా పెరిగిపోయింది.
ఫొటోల పజిల్స్ సాల్వ్ చేయడం వల్ల ఐక్యూ లెవల్స్ పెరుగుతాయి. ఫొటోలలో దాగిన వస్తువులను కనుక్కోవడం, రెండు ఫొటోల మధ్య తేడాలు గుర్తించడం, ఫోటోలో ఉన్న మరొక దృశ్యాన్ని కనుగొనడం వంటివి సవాలుగా ఉంటాయి.
ఓ ఫోటో కంటిచూపుకు ఛాలెంజ్ విసురుతోంది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ ఫోటోలో పిల్లిని 5సెకెన్లలో కనుక్కుంటే మీ చూపుకు పదునెక్కువే..