Home » Facebook
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 14వ తేదీన చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించింది. చంద్రయాన్ -3 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ఎల్వీఎం-3 ఎం-4 రాకెట్ ప్రవేశపెట్టింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఎవరూ చూడని నిగూఢ రహస్యాలను ఛేదించే చంద్రయాన్-3 ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టారు.
ప్రపంచంలోని అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లలో ఫెరారీ కూడా ఒకటి. కోట్ల ఖరీదు చేసే ఫెరారీ కారు గురించి సామాన్యులు కలలో కూడా ఆలోచించలేరు. అత్యంత ధనవంతులు మాత్రమే ఫెరారీ కార్లలో తిరగగలరు. అంతేకాదు వారికి ఆ కార్లు అంత ప్రత్యేకంగా ఏమీ అనిపించవు.
వ్యాయామంలో భాగంగా కొందరు పుష్-అప్స్ చేస్తుంటారు. అప్పర్ బాడీ మంచి షేప్ రావడానికి, దృఢంగా మారడానికి పుష్-అప్స్ బాగా ఉపయోగపడతాయి. పుష్-అప్స్ చేయాలంటే ఓ మాదిరి ఫిట్నెస్ ఉండాల్సిందే. వరుసగా 50 పుష్-అప్స్ తీయడం చాలా కష్టం. అలాంటిది..
ఆ యువతి చదువుకుంటున్న సమయంలోనే ఓ యువకుడితో ప్రేమలో పడింది. అతడినే వివాహం చేసుకోవాలనుకుంది. అయితే ఆమె తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదు. వేరే యువకుడితో పెళ్లి నిశ్చయించారు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న యువతి అటు అత్తింటి వారికి, ఇటు తల్లిదండ్రులకు గట్టి షాకిచ్చింది.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. తరచుగా రకరకాల వీడియోలను, ఫొటోలను షేర్ చేస్తూ తన అభిప్రాయాలను పంచుకుంటుంటారు. తాజాగా ఆమె ట్విటర్లో పోస్ట్ చేసిన ఫొటోలు నెటిజన్లను షాక్కు గురి చేస్తున్నాయి.
సాధారణంగా పాములు అప్పుడప్పుడు జనావాసాల్లోకి వచ్చేస్తుంటాయి. గ్రామాల్లో తరచుగా కనిపిస్తుంటాయి. అయితే కొండచిలువలు మాత్రం జనావాసాలకు దూరంగా అడవుల్లోనే నివసిస్తాయి. అయితే ఇటీవలి కాలంలో కొండ చిలువలు కూడా ఆహారం కోసం అటవీ సమీప గ్రామాల్లోకి చొరబడుతున్నాయి.
సాధారణంగా మనం బస్సుల్లోనూ, రైళ్లలోనే ప్రయాణిస్తున్నపుడు కొందరు వ్యక్తులు వచ్చి విరాళాలు అడుగుతుంటారు. తమ ఇంట్లో వాళ్లకు ఆరోగ్యం బాగా లేదనో, ఎక్కడో గుడి కడుతున్నామనో చెప్పి డబ్బులు అడుగుతుంటారు. అయితే విమానం ఎక్కి మరీ అలా అడిగే వాళ్లని ఎప్పుడైనా చూశారా?
అడవిలో పులిని మించిన వేటగాడు లేడనుకుంటాం. ఒక జంతువును చూసిన తర్వాత పులి వేటాడే పద్ధతి గురించి ఎన్నో వీడియోలు చూసి ఉంటాం. అయితే అంత గొప్ప వేటగాడిగా పేరు తెచ్చుకున్న పులి సక్సెస్ రేట్ కేవలం 5 శాతం మాత్రమేనట. అంటే 100 సార్లు తీవ్రంగా ప్రయత్నిస్తే కేవలం 5 సార్లు మాత్రమే పులికి ఆహారం దొరుకుతుంది.
అమెరికాలోని వర్జీనియాలోని ఓ కుటుంబానికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆ ఘటన ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉన్నట్టుండి ఇంటి సీలింగ్ కుప్పకూలిపోయింది.
ఇటీవలి కాలంలో పాములకు సంబంధించిన వీడియోలు తరచుగా వైరల్ అవుతాయి. ఇళ్లల్లోకి వచ్చేస్తున్న పాములకు సంబంధించిన వీడియోలు తరచుగా అప్లోడ్ అవుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ భారీ నాగుపాము ఓ ఇంట్లో స్వేచ్చగా తిరుగుతోంది.