Home » Father
కర్ణాటకలో గల గడగ్ ప్రాంతానికి చెందిన ప్రకాష్ మొదటి భార్య కుమారుడు వినాయక్. వినాయక్ తల్లి కాలం చేసిన తర్వాత ప్రకాష్ మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ కుమారుడు కూడా ఉన్నారు. అయినప్పటికీ కొనుగోలు చేసిన స్థలాలు, ప్లాట్లు వినాయక్ పేరు మీద రాశాడు. అంతవరకు బానే ఉంది. గత ఐదారునెలల నుంచి పరిస్థితి మారింది.
కుమారుడి పెళ్లి ఇంకొన్ని గంటల్లో జరగనుంది. అప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. అంతలోనే ఘోర విషాదం చోటుచేసుకుంది. ఏకంగా పెళ్లి కావాల్సిన కుమారుడినే తండ్రి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని టిగ్రీ ప్రాంతంలో జరిగింది.
ఈ తండ్రి కష్టం చూస్తే కన్నీళ్లాగవు.. నెటిజన్లను కదిలిస్తున్న వీడియో ఇది!
America News: ‘హలో, నేను మా తమ్ముడు, నాన్నను కాల్చి చంపేశాను. మా తమ్ముడు చనిపోయాడు. నాన్న కొన ఊపిరితో ఉన్నారు’ అంటూ ఓ బాలిక పోలీసులకు ఫోన్ చేసి చెప్పడం సంచలనం రేపుతోంది. అయితే, ఈ ఘటన మనం దేశంలో జరుగలేదు. అమెరికాలోని నెవాడాలో చోటు చేసుకుంది. బాలిక ఫోన్ కాల్‌తో విస్తుపోయిన పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని చూడగా షాకింగ్ సీన్ కనిపించింది.
Viral News: అయిన వాళ్లను కోల్పోతే, అందులోనూ తల్లిదండ్రులను కోల్పోతే కలిగే బాధ వర్ణనాతీతం. వారు లేని లోటును ఎవరూ పూడ్చలేరు. ఏదో ఒక సందర్భంలో తమ పేరెంట్స్‌ను గుర్తు చేసుకుంటూనే ఉంటుంటారు. ముఖ్యంగా ఓ కూతురు, తండ్రి మధ్య ఉండే బంధం చాలా ప్రత్యేకం.
Viral News: సోషల్ మీడియాలో నిత్యం కొన్ని వేల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని మాత్రమే నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. తాజాగా.. ఇలాంటి ఇంట్రస్టింగ్ వీడియో నెట్టింట రచ్చ చేస్తోంది. సాధారణంగా తల్లిదండ్రులు ఎవరైనా తమ పిల్లలు కనిపించకపోతే కంగారుపడిపోతారు.
చలి చంపుతోంది. పాకిస్థాన్‌లో కూడా చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. బండి మీద చిన్న పిల్లలు ఉంటే ఆ పాట్లు మాములుగా ఉండవు. టూ వీలర్ మీద ఓ తండ్రి వెళ్తున్నాడు. అతని వెనకాల కుమారుడు ఉన్నాడు. చలిలో పొగమంచు వస్తోండగా వారి ప్రయాణం సాగింది.
పిల్లలు తల్లి చాటున ఎక్కువ పెరగడంతో తండ్రి ఎప్పుడూ వెనుకబడే ఉంటాడు. ఇంట్లో ఏ సమస్య వచ్చినా కుటుంబ సభ్యుల వేళ్లన్నీ ఆయనవైపే చూపిస్తాయి. అందుకే నాన్నకు బాధ్యత ఎక్కువ.