Home » Fights
వీధి వ్యాపారం చేసుకునే మహిళలు వీధి రౌడీల అవతారమెత్తారు. సినిమా సీన్ ను తలపించేలా వీధుల్లో పడి తన్నుకున్నారు.
పూడూరు మండల కేంద్రంలో వినాయక నిమజ్జనం సందర్భంగా కొంతమంది యువకులు భారీ ఊరేగింపు చేపట్టారు. సౌండ్ బాక్సులు పెట్టి భారీ శబ్దాలతో హంగామా చేశారు. అయితే అక్కడికి చేరుకున్న ఎస్సై మధుసూదన్.. సౌండ్ బాక్సులకు పర్మిషన్ లేదని, వాటిని ఆపేయాలని యువకులకు సూచించారు.
చెన్నూరులో శివపార్వతుల విగ్రహాల ఊరేగింపులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. వివరాలిలా..
ఆ ఇద్దరు యువకులూ ‘ఆర్చ్‌ఏజ్’ అనే ఆన్‌లైన్ ఫాంటసీ గేమ్ ఆడేవారు. ఒకరి పేరు కాంగ్.. ఉండేది న్యూజెర్సీ. మరొకతను దిన్హ్.. వందల కిలోమీటర్ల దూరంలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉంటాడు.
ఐఐటీ కాన్పూర్(IIT Khanpur) లో వార్షిక స్పోర్ట్స్ ఈవెంట్ జరుగుతోంది. ఈ క్రమంలో రెండు కబడ్డీ జట్ల ఆటగాళ్ల మధ్య ఏదో విషయంపై చిన్న వాగ్వాదం జరిగింది. అది కాస్తా.. ఒకరిద్దరూ పోయి రెండు గ్రూపుల తగాదాగా మారింది. ఇంకేముంది రెండు గ్రూపులు ఒకరినొకరు కొట్టుకున్నారు.
సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పేరుతో తెలుగుదేశం (Telugu Desham) అధ్యక్షుడు చంద్రబాబు(Chandrababu) చేపట్టిన యాత్ర నిజంగానే యుద్ధాన్ని తలపించింది.
అది మెట్రో రైలు. అంత రద్దీగా కూడా లేదు. కూర్చువడానికి కావాల్సినంత స్థలం ఉంది. ఉన్నట్టుండి ఇద్దరు మహిళలు గొడవకు దిగారు. ట్రైన్‌లో ఉన్నవాళ్లంతా అలానే చూస్తున్నారు. ఇంతలో ఓ యువతి బ్యాగులోంచి వస్తువు బయటకు తీసి
థాయ్ స్మైల్ ఎయిర్‌వేస్ విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య కొట్లాట జరిగింది...