Home » Fish
మృగశిర కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యం సిద్దిస్తుందని కొందరు నమ్ముతారు. డిమాండ్ నేపథ్యంలో వ్యాపారులు పెద్దఎత్తున చేపలను దిగుమతి చేస్తారు. నగరంలోనే అతిపెద్దదైన ముషీరాబాద్ చేపల మార్కెట్(Mushirabad Fish Market)కు మృగశిరకార్తెకు ఒకరోజు ముందే గురువారం చేపలు పెద్ద ఎత్తున దిగుమతి అయ్యాయి.
కొందరు ఎలాంటి వివిధ రకాల జంతువులను మచ్చిక చేసుకుని వాటితో స్నేహం చేయడం చూస్తుంటాం. మరికొందరు క్రూర జంతువులతోనూ చిన్న పిల్లల్లా ఆటలు ఆడుకుంటుంటారు. ఇంకొందరు...
మహబూబాబాద్ జిల్లా: నేరడపెద్ద చెరువు జాతరను తలపించింది. చెరువులోచేపలు పట్టేందుకు స్థానికులు ఎగబడ్డారు. చెకువు లూటీ పోయిందని మత్స్యకారులు ప్రకటించడంతో స్థానికులు చేపలు పట్టేందుకు తండోపతండాలు తరలి వచ్చారు.
రాష్ట్రంలో మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం కొనసాగించాలని తెలంగాణ ముదిరాజ్ మహా సంఘం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మృగశిర కార్తె రోజున హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో ‘ఫిష్ ఫెస్టివల్’ నిర్వహించాలని కోరారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన సమావేశంలో సంఘం రాష్ట్ర సమన్వయకర్త బొక్క శ్రీనివాస్ ముదిరాజ్, రాష్ట్ర యూత్ విభాగం అధ్యక్షుడు రంజిత్ ముదిరాజ్ తదితరులతో కలిసి మాట్లాడారు.
క్రూరమైన చేపగా పేరుపడ్డ ఆఫ్రికన్ టైగర్ ఫిష్ వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.
సిచ్లిడ్లలో చాలా చేపలు తినే జాతులు ఉన్నప్పటికీ, కొన్ని గుడ్లు, లార్వా లేదా పొలుసులు, రెక్కలు, కళ్ళతో సహా ఇతర చేపల కంటే భిన్నమైన రూపంలో కనిపిస్తాయి.
అవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఇవి ఆకారానికి చక్కగా కనిపిస్తాయి. లయన్ ఫిష్ వారి పేరు ఎలా వచ్చిందంటే వీటికి ఉండే ముళ్ళలాంటి ఆకారం చూడగానే సింహాన్ని గుర్తు చేస్తుంది.
శ్రీకాకుళం జిల్లా: డొంకూరు సముద్ర తీరంలో ఓ అరుదైన చేప ఒడ్డుకు కొట్టుకొచ్చింది. సుమారు రెండు టన్నుల బరువు ఉండే పులిబుగ్గ సొరచేప తీరానికి కొట్టుకువచ్చింది.
ఈ రెగల్ లయన్ చేపలు చాలా ఆకారాల్లో, వివిధ పరిమాణాల్లో కనిపిస్తాయి. నలుపు,నీలం రంగులో కనిపిస్తాయి. 5 నుండి 15 సంవత్సరాల వరకు జీవించగలవు. సంక్లిష్టమైన కోర్ట్‌షిప్ సంభోగం తర్వాత ఈ చేపలు 15,000 గుడ్లను సమూహాలుగా విడుదల చేస్తాయి.
నంద్యాల జిల్లా: శ్రీశైలం రిజర్వాయర్‌లో చేపలు మృత్యువాత పడ్డాయి. శ్రీశైలం డ్యామ్ ముందు భాగంలోని పెద్ద బ్రిడ్జ్ పక్కన గేజింగ్ మడుగులో కుప్పలు తెప్పలుగా భారీగా చేపలు మృతి చెందాయి. శ్రీశైలం రిజర్వాయర్‌లోని ముందు బాగంలో వాటర్ రంగు మారింది.