Home » Flipkart
ఫ్లిప్ కార్ట్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం జరగడంతో గోడౌన్లో ఉండే సామాగ్రి పూర్తిగా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
ఆన్ లైన్ లో కొనుక్కోవడం రానున్న రోజుల్లో మరీ అంత థ్రిల్లింగ్ గా ఏమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే కస్టమర్లకు షాకిచ్చేందుకు ఫ్లిప్ కార్ట్, మింత్ర వంటి దిగ్గజ సంస్థలు సిద్ధమవుతున్నాయి. త్వరలోనే ఎక్స్ ట్రా ఛార్జీలు వడ్డించే విధంగా ప్రణాళికలు చేస్తోంది.
కొత్త ట్రెండ్ ను సెట్ చేసే ప్రయత్నంలో ఫ్లిప్ కార్ట్ వంటి ఆన్లైన్ సంస్థలు అత్యుత్సాహం చూపుతున్నాయి. నైతిక విలువలను మరిచి పలు ఉత్పత్తులను సేల్‌లో ఉంచడంతో ఇప్పుడు పోలీసు కేసును ఎదుర్కొటున్నాయి.
పండగల వేళ.. వివిధ కంపెనీలు తమ ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్ ఇస్తూ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. దీపాల పండగ.. దీపావళి. ఈ పండగ మరికొద్ది రోజుల్లో రానుంది. ఈ పండగను పురస్కరించుకుని సెల్ ఫోన్ల కంపెనీలు భారీగా ఆఫర్స్ ప్రకటిస్తుంటాయి. అయితే దీపావళి సేల్.. అక్టోబర్ 20వ తేదీ రాత్రి నుంచి ఫ్లిప్‌కార్డ్‌లో ప్రారంభమవుతుంది.
భారతదేశంలో పండుగల సీజన్ వచ్చేస్తుంది. ఈ క్రమంలో పలు ఈ కామర్స్ కంపెనీలు కస్టమర్లను ఆకర్షించేందుకు ఒకదాని తర్వాత ఒకటి ఆఫర్లు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ కొనుగోళ్లు చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దసరా, దీపావళిని దృష్టిలో ఉంచుకొని ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ ప్రకటించింది. ఎలక్ట్రానిక్ వస్తువులు, యాక్సెసరీస్‌పై 50 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ల్యాప్ టాప్, హెడ్ ఫోన్స్, గేమింగ్, టెక్ యాక్సెసరీస్‌కు డిస్కౌంట్ ఉంటుంది. స్మార్ట్ టీవీ, హోం అప్లయెన్స్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుంది.
మనం ఆన్‌లైన్‌లో ఏదైనా ఒక వస్తువుని ఆర్డర్ చేసినప్పుడు.. అది ఇంటికి చేరడానికి రెండు, మూడు రోజులు లేదా వారం రోజుల సమయం పడుతుంది. కొన్నిసార్లు అనుకోని కారణాల వల్ల ఇంకొన్ని రోజుల..
టెక్నాలజీ దిగ్గజం గూగుల్(Google) కొత్త రౌండ్ ఫైనాన్సింగ్‌లో మైనారిటీ వాటాను కొనుగోలు చేయడానికి ఇ-కామర్స్ విక్రేత ఫ్లిప్‌కార్ట్(Flipkart)లో పెట్టుబడి పెట్టాలని ప్రతిపాదించింది. వాల్‌మార్ట్ గ్రూప్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ ఈ సమాచారాన్ని వెల్లడించింది.
ఐఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వినియోగదారులకు మంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఆపిల్ ఐఫోన్ 14పై ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపును అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆఫర్ల ద్వారా కేవలం 8 వేల రూపాయలకే లభిస్తుంది. ఆ విరాలేంటో ఇక్కడ చుద్దాం.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫ్లిప్‌కార్ట్ మెగా సేవింగ్ డేస్ సేల్ నడుస్తోంది. ఇది ఏప్రిల్ 15 వరకు కొనసాగనుంది.ఈ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లు, గృహోపకరణాలు మొదలైన గ్యాడ్జెట్లపై ఫ్లిప్‌కార్ట్ గణనీయమైన తగ్గింపులను చేసింది.