Home » Food
ఇప్పటికాలంలో 50ఏళ్లు దాటగానే ఇక వృద్దాప్యంలోకి అడుగు పెట్టినట్టే అంటుంటారు. కానీ 50ఏళ్ళ లోనూ యవ్వనంగా ఉండాలంటే ఈ ఫుడ్స్ తప్పనిసరి.
ఆకలి వేసినపుడు పసుపక్షాదులు కూడా దొరికింది తిని ఆకలిని చంపుకుంటాయేమో.. నిజానికి ఆకలికి తన పరం బేధం లేదనేది నిజంగా నిజం, మనకే ఆకలేస్తే ఆ పూటకి ఏదీ లేకపోతే మంచినీళ్ళు తాగేసి కడుపు నింపేసుకుంటాం. అలాగే ఈ జంతువులు కూడా..
మార్కెట్లో దొరికే మామూలు ఉల్లి కన్నా, తెల్ల ఉల్లిపాయ కాస్త తక్కువగానే కనిపిస్తుంది. తెల్ల రంగు ఉల్లిపాయ తింటే ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనం అనే విషయానికి వస్తే.
బూడిద గుమ్మడికాయ ప్రోబయోటిక్ అంటే కడుపులో మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది. జీర్ణక్రియకు సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఇది యాంటాసిడ్గా పనిచేస్తుంది. అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ మొదలైన సమస్యలను తగ్గిస్తుంది.
జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ అఘాయిత్యం తాజాగా హైదరాబాద్లో వెలుగు చూసింది. యువతిపై ఫుడ్ డెలివరీ బాయ్ అత్యాచారం చేసిన ఘటన జూబ్లీ హిల్స్లో చోటు చేసుకుంది.
ప్రస్తుత కాలంలో ఏది చూసినా కల్తీనే కనిపిస్తోంది. కాదేదీ కల్తీకి(Adulterated food) అనర్హం అన్నట్లుగా.. పాల నుంచి తినే ఆహారాల వరకు ప్రతీది కల్తీ చేసి పడేస్తున్నారు దుర్మార్గులు. ఈ కల్తీ ఆహార పదార్థాలు తిని ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో(Hyderabad) కల్తీ వ్యవహారాలు ఎక్కువగా బయటపడుతున్నాయి.
భోజనంలో సెలెరియాక్ తీసుకోవడం వలన గుండె ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుతుంది. ఇందులో కేలరీలు,కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉంటాయి
ఆహారం, జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ మలబద్దకానికి చెక్ పెట్టవచ్చు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఆహారంలో కొన్ని జ్యూస్లను తీసుకోవచ్చు.
హాజెల్ నట్స్.. ఇవి విటమిన్లు B1, E, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి.ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులతో ఉండి మెదడు పనితీరును మెరుగుపరచడానికి అద్భుతంగా పనిచేస్తాయి.
ప్రపంచంలో అత్యంత పొడవైన దోశ ఇదే