Home » Food
పావురాలు సాధారణంగా బాల్కనీలో ఉన్నట్లయితే AC అవుట్డోర్ యూనిట్లో కూర్చుంటాయి. వాటిని కాస్త భయపెట్టాలంటే స్పైక్ వంటి బొమ్మలు, గ్రద్ధ ఆకారం బొమ్మలను పెట్టడం వల్ల పక్షులు ఆ ప్రదేశాలకు రావడానికి ఇష్టపడవు. ఇవన్నీ పక్షులు మన ఇంటి వాతావరణాన్ని కలుషితం చేయకుండా ఉండేందుకు చేపట్టవలసిన ఉపాయాలు.. ప్రయత్నించి చూడండి.
Telangana: మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గండి మైసమ్మలోని ఎంఆర్‌ఈసీ క్యాంపస్‌లో విద్యార్థుల ఆందోళనకు దిగారు. మల్లారెడ్డి విద్యా సంస్థల్లో ఆహార భోజనంలో పురుగుల కలకలం రేపుతోంది.
పొటాషియం (potassium) మన శరీరానికి అవసరమైన ఖనిజం. పొటాషియం అధికంగా ఉండే ఆహారం వల్ల అనేక ఆరోగ్య (Health ) ప్రయోజనాలు ఉన్నాయి. ఇది రక్తపోటును నియంత్రించడం, స్ట్రోక్, ఎముక సమస్యలు, మూత్రపిండాల్లో రాళ్ల నివారణ వరకు నీరు నిలుపుదలని తగ్గించడం. కండరాల బలహీనత లేదా క్రమరహిత హృదయ స్పందనల వంటి సమస్యలను తగ్గాలనుకుంటే, సరైన మొత్తంలో పొటాషియం అవసరం అవుతుంది.
సోషల్ మీడియాలో వంటకాలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు వంట చేసే పద్ధతి వినూత్నంగా ఉంటుంది. మరికొందరు వంట చేసే పద్ధతి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ విద్యార్థి కుక్కర్లో వంట చేసే పద్ధతి చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. కుక్కర్‌ను ఇలాక్కూడా వాడొచ్చా.. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సాయంకాలం తినాలనుకునే స్నాక్స్ ఏవైనా రుచికరంగానే కాదు.. కాస్త ఈజీగా చేసుకునే విధంగా ఉంటే తినేందుకే కాదు.. రెసిపీ చేసేందుకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. అలా ఈజీగా చేసుకునే స్నాక్స్ లో క్రిస్పీ డీలైట్ పోహా నగ్గెట్స్ వీటిని తయారు చేయడం చాలా ఈజీ.. ఇక రుచి కూడా చాలా టేస్టీగా ఉంటుంది.
కప్పా బోండా చేయడం చాలా సులువు. ఇది రుచికరంగానే కాదు. స్నేహితులతో టైం పాస్ తిను బండారం.
కొందరికి రోజు వారీ వంటకాలనే కాస్త సరికొత్తగా చేయడం అలవాటు. మరికొందరికి అదే వంటకాలలో సరికొత్త పదార్థాలను మిక్స్ చేయడం అలవాటు. ఇంకొందరికేమో.. ఊహించని పదార్థాలను కలిపి కొత్త కొత్త వంటకాలను తయారు చేస్తుంటారు. అయితే...
Kitchen Hacks: వంట గదిలోని సింక్‌లో పదే పదే వాటర్ నిలిచిపోతున్నాయా? తరచుగా వాటర్ జామ్ అవడంతో చిరాకు పడుతున్నారా? ఈ సమస్య ను ఈజీగా పరిష్కరించేందకు సూపర్ టిప్ మీకోసం తీసుకువచ్చాం. సాధారణంగా ఉదయం నుంచి రాత్రి వరకు వంట గదిలో ఏదో ఒక వంట చేస్తూనే ఉంటారు. వినియోగించిన ప్లేట్స్, బౌల్స్ అన్నీ వంటగదిలోని సింక్‌లో కడుగుతారు.
పాపం.. పిల్లలకోసం స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళకు ఊహించని అనుభవం ఎదురయ్యింది.
ప్రయాణికులకు ఉత్తమమైన, మెరుగైన సేవలు అందించేందుకు ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ.. ఇది మాత్రం ఏదో ఒక ఫిర్యాదుతో వార్తల్లోకి ఎక్కుతోంది. ముఖ్యంగా.. ఈ రైలులో వడ్డించే ఆహారం విషయంలో ప్రయాణికుల నుంచి విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి