Home » G. Kishan Reddy
హైదరాబాద్: 17సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్న హోంగార్డు రవీందర్ ఆత్మహత్యాయత్నం బాధాకరమని, దురదృష్టకరమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ..
తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17ను గత సంవత్సరం మాదిరిగానే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సారి కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అధికారికంగా నిర్వహిస్తామన్నారు.
శవ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం ‘‘మేరీ మాటీ - మేరా దేశ్:’’ కార్యక్రమం కొనసాగిస్తుందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి(Kishan Reddy) పేర్కొన్నారు.
బీజేపీ(BJP)లో వరుసగా సస్పెన్షన్లు(Suspensions) చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (Yennam Srinivas Reddy)సస్పెన్షన్‌కు గురయ్యారు.
ఎన్నికల షెడ్యూల్(Election Schedule) రాకముందే సీఎం కేసీఆర్‌కు(CM KCR) అత్యుత్సాహం ఎక్కువైందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(Kishan Reddy) ఎద్దేవ చేశారు.
హైదరాబాద్: చేరికల అంశంలో బీజేపీ ముఖ్యనేతల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మధ్య గ్యాప్ రావడంతో మాజీమంత్రి కృష్ణాయాదవ్ చేరిక ఆఖరి నిమిషంలో ఆగిపోయింది. ఈటల ద్వారా బీజేపీలో చేరడానికి కృష్ణాయాదవ్ ప్రయత్నించారు.
మిగతా రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో మాత్రమే అత్యధిక పెట్రోల్ ధర ఉంది. బెల్టు షాపులు ఏర్పాటు చేసి కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజల రక్తం తాగుతోంది. ఒక చేతిలో ఆసరా పెన్షన్.. మరొక చేతిలో బీరు సీసాలు పెడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం పన్ను తగ్గించకపోవటం వలనే పెట్రోల్ ధర మండిపోతోంది. ప్రధాని పిలుపుతో తెలంగాణ మినహా..
హైదరాబాద్: మాజీ గవర్నర్ విద్యాసాగరరావు తనయుడు వికాస్ రావు, మాజీమంత్రి కృష్ణయాదవ్ బీజేపీ కండువా కప్పుకోనున్నారు. బుధవారం సాయంత్రం 4గంలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ (BJP) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేడు నిర్మల్(Nirmal) పర్యటనకు వచ్చిన సీనియర్ నేత డీకే అరుణ(DK Aruna)ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు.