Home » G. Kishan Reddy
రానున్న వంద రోజులు బీజేపీకి (BJP) కీలకమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు.
రాష్ట్రపతితో పాటు (President) లోక్‌సభ స్పీకర్‌కు (Lok Sabha Speaker) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) లేఖ రాశారు.
ఛలో బాటసింగారంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించేందుకు బీజేపీ నేతలు యత్నించడంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
హైదరాబాద్: కల్వకుంట్ల కుటుంబంతో యుద్ధం మొదలైందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బాటాసింగారంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు వెళుతున్న ఆయనను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.
బాటసింగారంకు వెళ్తున్న కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డిని శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిధిలో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.
బాటసింగారంకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన కిషన్‌రెడ్డి శంషాబాద్‌ఎయిర్‌పోర్టు నుంచి ఎమ్మెల్యే రఘునందన్ రావుతో కలిసి బాటసింగారంకు బయలుదేరారు.
బీజేపీ చలో బాటసింగారం నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యాయి.
టిఫిన్ బైఠక్ సమావేశాలను కమలం పార్టీ నేతలు లైట్ తీసుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆదివారం టిఫిన్ బైఠక్ సమావేశాలను బీజేపీ ఏర్పాటు చేసింది. 119కి గాను.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యనేతలు పాల్గొంటారని బీజేపీ ప్రకటించింది. కానీ రాష్ట్రంలో ఎక్కడా కూడా బీజేపీ టిఫిన్ బైఠక్ సమావేశాల హాడవుడి కన్పించలేదు. అక్కడక్కడా ఆదివారం నామమాత్రంగా కార్యక్రమాలను పార్టీ నేతలు నిర్వహించారు.
తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలకు బీజేపీ (BJP) శ్రీకారం చుట్టింది. ఆగస్టు నుంచి తెలంగాణ జిల్లాల్లో పాదయాత్రలు చేయాలని కషాయనేతలు నిర్ణయం తీసుకున్నారు.
వరంగల్‌లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. బీజేపీ విజయసంకల్ప సభలో మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, గడ్కరీ తదితర నేతలు పాల్గొన్నారు. ఇక బండి సంజయ్ ప్రసంగించేందుకు లేని నిలబడగానే ఈలలు, కేరింతలతో సభ మార్మోగింది.