Home » Gannavaram
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త గవర్నర్ (New Governor) గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.
టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం (Kommareddy Pattabhiram)తో సహా 11 మంది టీడీపీ నేతలను రాజమండ్రి సెంట్రల్ జైలు (Rajahmundry Central Jail)కు తరలించాలని జడ్జి ఆదేశించారు.
గన్నవరం విధ్వంసంపై ఏపీ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) బహిరంగ లేఖ రాశారు. సీఎం జగన్‌రెడ్డి (CM Jagan Reddy) వ్యవస్థల దుర్వినియోగంపై ఆయన లేఖ రాశారు.
కృష్ణాజిల్లా: గన్నవరంలో ఘటనలు అధికార పార్టీ నేతల అహంకారాన్ని తెలియజేస్తున్నాయని టీడీపీ నేత (TDP Leader), మాజీ ఎంపి కొనకళ్ల నారాయణరావు (Konakalla Narayana Rao) అన్నారు.
గన్నవరం ఘటనకు సంబంధించి టీడీపీ నేత పట్టాభిరామ్‌కు కోర్టు రిమాండ్ విధించింది.
టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను పోలీసులు గన్నవరం సబ్‌జైలుకు తరలించారు.
గవర్నర్ బిశ్వభూషణ్‌కు గన్నవరం ఎయిర్‌పోర్టులో ప్రభుత్వం వీడ్కోలు పలికింది.
టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి, చిన్నా, జాస్తిలపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌తో సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మొత్తం 14 మందిని పోలీసులు గన్నవరం కోర్టులో హాజరుపరిచారు.
గన్నవరం టీడీపీ (TDP) కార్యాలయంపై వైసీపీ గుండాలు చేసిన దాడిపై, పోలీసులు వ్యవహరించిన తీరుపై తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విధుల్లో ఉన్న ఇన్స్పెక్టర్ను హత్య చేయడానికి టీడీపీ నేతలు పట్టాభిరాం (Pattabhi Ram), దొంతు చిన్నా, జాస్తి వెంకటేశ్వరరావు యత్నించారు.