Home » Ganta Srinivasa Rao
వ్యాపారవేత్తలు గానీ పారిశ్రామికవేత్తలు గానీ విశాఖ రావాలంటే భయపడే పరిస్థితి ఉందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘విశాఖలో ఎంపీ కుటుంబానికే రక్షణ లేదంటే
మహానాడు ఊహించిన దానికంటే విజయవంతం అయిందని.. అందరికీ కృతజ్ఞతలు అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.
ఎంపీ అవినాష్ రెడ్డి ఇష్యూపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. అవినాష్ రెడ్డి ఎపిసోడ్ సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉందన్నారు. అరెస్ట్ చేయడానికి మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు. తల్లికి ఆరోగ్యం బాగోలేకపోతే హైదరాబాద్కు ఎందుకు తీసుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ఆరు సార్లు సీబీఐ విచారణకు వెళ్లానని చెప్పుకుంటున్నారని.. ఎన్ని సార్లు హాజరు కాలేదో కూడా సజ్జల చెప్పాలని డిమాండ్ చేశారు.
విశాఖపట్నం: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasarao) ట్విట్టర్ (Twitter) వేదికగా వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై విమర్శలు గుప్పించారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ప్రారంభించిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంపై టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasarao) ట్విట్టర్ (Twitter) వేదికగా కామెంట్స్ చేశారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సవాల్ విసిరారు.
సీఎం జగన్పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల దృష్టి మళ్లించడానికే సెప్టెంబర్లో విశాఖలో కాపురం అని జగన్ అంటున్నారన్నారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)పై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) విమర్శలు గుప్పించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలియజేశారు.