Home » Gautam Adani
భారతదేశంలో రెండో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ(Gautam Adani) వేతనం(salary) ఎంతో తెలుసా. తెలియదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మార్చి 31, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అదానీ రూ. 9.26 కోట్ల మొత్తాన్ని వేతనంగా తీసుకున్నారు. ఇది ఇతర ప్రత్యర్థి వ్యాపారవేత్తల కంటే చాలా తక్కువ కావడం విశేషం.
ఇండియా 'అసాధారణ ప్రయాణం' వెనుక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, 'హ్యాట్రిక్' ప్రధాని నరేంద్ర మోదీ గణనీయమైన కృషి చేశారని భారతదేశ దిగ్గజ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ కొనియాడారు.
అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ ``హిండెన్‌బర్గ్`` నివేదికతో భారీగా సంపదను కోల్పోయిన పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ తిరిగి పుంజుకున్నారు. అసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఇప్పటివరకు ఆ స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఉన్నారు. తాజాగా ఆయణ్ని అదానీ అధిగమించారు.
మనదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలైన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ అరుదైన ఘనతను దక్కించుకున్నారు. తాజాగా ప్రపంచంలోని సూపర్ రిచ్ క్లబ్(worlds super rich club)లో 15 మంది సభ్యులు చోటు దక్కించుకోగా వారిలో ముఖేష్, అదానీ చేరారు. ముఖేష్ అంబానీ తర్వాత గౌతమ్ అదానీ మరోసారి 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరారు.
నిత్యం బిజీగా ఉండే పారిశ్రామికవేత్త, అపరకుబేరుడు గౌతమ్ అదానీ తాజాగా తన మనవరాలు కావేరి ఫొటో నెట్టింట పంచుకున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ. దేశంలో అత్యంత సంపన్నులైన పారిశ్రామికవేత్తలు. ఇద్దరూ గుజరాతీలు. ఇప్పుడు వీరిద్దరూ చేతులు కలిపారు...