Home » GDP
దేశ జీడీపీ గణాంకాలను శుక్రవారం విడుదల చేయగా.. ఈ గణాంకాలపై ప్రధాని మోదీ(PM Modi) స్పందించారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి భారత్ జీడీపీ(GDP) వృద్ధి రేటు 8.2 శాతానికి చేరుకుందని ప్రకటించారు. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు సూచనగా ఆయన పేర్కొన్నారు.
భారతదేశ ఆర్థిక వృద్ధి పనితీరు చాలా బాగుందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ నిపుణుడు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఓ వైపు చైనా(china)లో పెట్టుబడులు(investments) తగ్గుముఖం పడుతుండగా, అనేక పాశ్చాత్య దేశ కంపెనీలకు ప్రస్తుతం భారత్ ప్రత్యామ్నాయ పెట్టుబడి గమ్యస్థానంగా మారిందని తెలిపారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
అమెరికాకు చెందిన గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్(Moodys) 2024లో భారత్ వృద్ధి మందగించవచ్చని అభిప్రాయపడింది. ప్రస్తుత సంవత్సరంలో ఇండియా 6.1 శాతం జీడీపీ(GDP) వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేసింది. ఇది గతేడాది అంటే 2023లో 7.7 శాతం వృద్ధి కంటే తక్కువగా ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇంత తక్కువగా ఉండటం ఏంటని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అయితే అందుకు గల కారణాలను కూడా వెల్లడించింది.
భారతదేశ వృద్ధి రేటు 2024 అంచనాలను ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ భారీగా పెంచింది. గతంలో 6.1%గా వృద్ధి చెందుతుందని అంచనా వేసిన ఈ సంస్థ తాజాగా 6.8%కి పెంచింది.
దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకుపోనుంది. జీడీపీ అంచనాలు గతేడాది ఇదే సమయంతో పోల్చితే రెండింతలు పెరగడం శుభ పరిణామమని ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP) ఏడాది ప్రాతిపదికన 8.4 శాతానికి చేరుకుందని గురువారం కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
మరో నాలుగేళ్లలో భారత్ జీడీపీ (India GDP) 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని.. 2027 నాటికి జపాన్ (Japan), జర్మనీలను (Germany) అధిగమించి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ ‘జెఫరీస్ గ్రూప్’ (Jefferies Group) తెలిపింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర బడ్జెట్ 2024కు ముందు ఆర్థిక సమీక్షను సమర్పించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఆర్థిక సమీక్షలో FY25లో వాస్తవ GDP వృద్ధి దాదాపు 7% ఉండవచ్చని అంచనా వేసింది.
భారత్.. రానున్న ఐదేళ్లలో మూడో అతిపెద్ధ ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరిస్తుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ధీమా వ్యక్తం చేశారు.
భారత వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో 7.3 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేస్తుందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్(NSO) అంచనా వేసింది. ఇక 2022-23లో ఇది 7.2శాతంగా ఉంటుందని తెలిపింది.
హైదరాబాద్: డిసెంబరు 31 ఆదివారం రాత్రి కొత్త సంవత్సర వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని డీజీపీ రవిగుప్తా సూచించారు. ఈరోజు రాత్రి 8 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు జరుగుతాయని, మద్యం సేవించి పట్టుబడితే భారీ జరిమానా, జైలు శిక్ష పడుతుందని...