Home » GOAT
Man married goat: ఓ యువకుడు ఈ భూమ్మీద అమ్మాయిలే కరువైనట్లు మేకను పెళ్లి చేసుకున్నాడు. ప్రేమలో రెండు,మూడు సార్లు విఫలం అవ్వటంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆ మేకను చూసిన వాళ్లు ఆశ్చర్యపోయే వారు. గిన్నిస్ బుక్‌లో స్థానం కోసం ప్రయత్నించమని పీటర్‌కు సలహా ఇచ్చారు. దీంతో అతడు గిన్నిస్ బుక్ వారిని సంప్రదించాడు. ఆ మేకను పరిశీలించిన తర్వాత రికార్డును ఫైనల్ చేశారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రవ్యాప్తంగా పశు పోషకులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) తెలిపారు. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలను ప్రోత్సహించడం, గ్రామీణ పేదల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.
బక్రీద్ పండుగ వస్తే చాలు మేకలకు(goats) ఫుల్ డిమాండ్ ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో బలి కోసం ఉపయోగించే మేకలకు ధరలు వేలల్లో ఉంటాయి. అంతేకాదు మరికొన్ని చోట్ల ఒక్కో మేక ధర లక్షల రూపాయలు పలుకుతుంది. కానీ ఇప్పటివరకు ఓ మేక ధర మాత్రం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ నెల 17న బక్రీద్ పండుగ సందర్భంగా ప్రముఖ ముస్లిం సంస్థ జామియత్ ఉలేమా-ఈ-హింద్ కొన్ని నియమ నిబంధనలను జారీ చేసింది. ఖుర్బానీ (బలి) ఇచ్చిన జంతువుల ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టొద్దని ముస్లింలకు సూచించింది.
భారతదేశంలో పశుపోషణ వ్యాపారానికి రోజురోజుకు ప్రాచుర్యం పెరుగుతోంది. దీంతో రైతులతో పాటు విద్యావంతులు కూడా తమ ఉద్యోగాలను వదిలి అదనపు ఆదాయం కోసం పశుపోషణను చేపడుతున్నారు. ఇందులో మేకల(Goats) పెంపకం అత్యంత డిమాండ్ ఉన్న వ్యాపారమని చెప్పవచ్చు. అయితే ఈ వ్యాపారం ద్వారా తక్కువ ఖర్చుతో మూడు నుంచి నాలుగు రెట్లు ఆదాయం పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చుద్దాం.
కుక్కపిల్ల.. సబ్బు బిళ్ల, అగ్గిపుల్లా.. కాదేదీ కవితకు అనర్హం అన్న సామెత చందంగా.. ప్రస్తుత పరిస్థితుల్లో అగ్గిపుల్ల మొదలుకుని ఏ నిత్యవసర వస్తువు కావాలన్నా