Home » GoldSilver Prices Today
దేశవ్యాప్తంగా నేడు (జులై 21న) బంగారం(gold), వెండి(silver) ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.67,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.73,970గా ఉంది.
బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ఏ మాత్రం డబ్బులు ఉన్నా పసిడి కొన్ని పెట్టుకుందామనుకుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గర ఉన్న బంగారమే ఆస్తి అవుతుందని చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు సైతం బంగారం (Gold) కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
నిన్న భారీగా పెరిగిన బంగారం(gold), వెండి(silver) ధరలు నేడు (జులై 19న) తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.160 తగ్గగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.170 తగ్గింది.
దేశంలో బంగారం (gold) కొనుగోలు దారులకు మళ్లీ షాకింగ్ న్యూస్. ఈసారి ఏకంగా 10 గ్రాముల పుత్తడి ధర రూ.980 రూపాయలు పెరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు (జులై 18న) ఉదయం 6.25 నిమిషాల నాటికి హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.68,760కు చేరుకుంది.
కేంద్ర బడ్జెట్ 2024కు ముందు బంగారం(gold), వెండి(silver) ధరల్లో మళ్లీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో నేడు (జులై 17న) ఉదయం 6.20 నిమిషాల నాటికి హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 పెరిగి రూ.67,860కు చేరుకుంది.
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ధోరణుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా గతకొన్ని రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరలు పెరుగుతు, తగ్గుతు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు (జులై 15న) ఉదయం 6.20 గంటల నాటికి బంగారం ధరలు స్వల్పంగా 10 గ్రాములకు 60 రూపాయలు తగ్గుముఖం పట్టాయి.
దేశవ్యాప్తంగా ఈరోజు (జులై 14న) బంగారం(gold), వెండి(silver) ధరల్లో మాత్రం మార్పులేదు. గత వారం రోజులుగా బంగారం ధర పెరుగుతు, తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలో హైదరాబాద్లో వారం రోజుల్లో ఉన్న రేట్ల ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.65 మాత్రమే తగ్గింది.
భారతీయ ప్రజలలో బంగారం(gold), వెండి(silver) అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ ప్రస్తుతం వీటిని కొనుగోలు చేసే విషయంలో ఓసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా బంగారం, వెండి రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (జులై 13న) ఉదయం 6.25 గంటల నాటికి హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 పెరిగి రూ. 67,610గా మారింది.
దేశంలో బంగారం(gold), వెండి(silver) ఆభరణాల తయారీకి కాకుండా ప్రస్తుతం అనేక మంది పెట్టుబడులకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే పరిమితంగా ఉన్న ఈ బంగారం, వెండి ధరలు క్రమంగా పెరగడం, తగ్గడం వల్ల వీటికి మార్కెట్లో డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో నేడు (జులై 12న) బంగారం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఆభరణాల ప్రియులకు మళ్లీ షాకింగ్ న్యూస్ వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న తగ్గిన బంగారం(gold) ధరలు నేడు (జులై 11న) పుంజుకున్నాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగి రూ.73,540కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.67,240కి చేరింది.