Gold and Silver Rates Today: మరింత ఖరీదైన బంగారం, పడిపోయిన వెండి.. ఎంతకు చేరాయంటే..
ABN , Publish Date - Jul 17 , 2024 | 06:28 AM
కేంద్ర బడ్జెట్ 2024కు ముందు బంగారం(gold), వెండి(silver) ధరల్లో మళ్లీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో నేడు (జులై 17న) ఉదయం 6.20 నిమిషాల నాటికి హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 పెరిగి రూ.67,860కు చేరుకుంది.
కేంద్ర బడ్జెట్ 2024కు ముందు బంగారం(gold), వెండి(silver) ధరల్లో మళ్లీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో నేడు (జులై 17న) ఉదయం 6.20 నిమిషాల నాటికి హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 పెరిగి రూ.67,860కు చేరుకుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు రూ.380 పెరిగి రూ.74,030కి చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.74,180కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 68,010కి చేరుకుంది.
మరోవైపు వెండి రేట్ల విషయానికి వస్తే కిలోకు రూ.200 తగ్గింది. దీంతో ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.94,900కి చేరింది. ఈ నేపథ్యంలో ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎంత ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధర (24K), (22K)
చెన్నైలో రూ. 74,520, రూ. 68,310
ముంబైలో రూ. 74,030, రూ. 67,860
హైదరాబాద్లో రూ. 74,030, రూ. 67,860
విజయవాడలో రూ. 74,030, రూ. 67,860
ఢిల్లీలో రూ.74,180, రూ. 68,010
కేరళలో రూ. 74,030, రూ. 67,860
వడోదరలో రూ. 74,080, రూ. 67,910
కోల్కతాలో రూ. 74,030, రూ. 67,860
బెంగళూరులో రూ. 74,030, రూ. 67,860
దేశంలో ప్రధాన నగరాల్లో కిలో వెండి రేట్లు
చెన్నైలో రూ. 99,400
ముంబైలో రూ. 94,900
ఢిల్లీలో రూ. 94,900
బెంగళూరులో రూ. 94,150
హైదరాబాద్లో రూ. 99,400
విజయవాడలో రూ. 99,400
కోల్కతాలో రూ. 94,900
గోవాలో రూ. 94,150
కేరళలో రూ. 99,400
వడోదరలో రూ. 94,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి కాబట్టి ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించగలరు.
ఇవి కూడా చదవండి:
హై రిస్క్ పెట్టుబడుల కోసం కొత్త అసెట్ క్లాస్
సీఏల కోసం ఏఐ సర్టిఫికెట్ కోర్సు
For Latest News and Business News click here