Home » Gorantla Butchaiah Choudary
అవినీతి అక్రమాల పుట్ట.. క్యాన్సర్ గడ్డ ఏపీ సీఎం జగన్ అని.. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈ సందర్భంగా వేమన పద్యం వినిపించారు.
అక్రమ కేసులు బకాయించి జగన్ ఆనందపడుతున్నారని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు(Yanamala Ramakrishna) వ్యాఖ్యానించారు.
రాజమండ్రి: పైబర్ నెట్లో అవకతవకలు జరగలేదని, 149 రూపాయలు ఉన్న పైబర్ కనెక్షన్ను జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 450కు పెంచారని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
ఇటీవల ఏపీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఇద్దరు న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై హైకోర్టులో క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్ దాఖలైంది. పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది
అసెంబ్లీ లాబీల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి అనిల్ యాదవ్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఉద్దేశించి ‘మీకు ఇదే చివరి సభ’ అంటూ మాజీ మంత్రి అనిల్ యాదవ్ వ్యాఖ్యానించారు.
సీఎం భద్రతకు స్పెషల్ సెక్యూర్టీ గ్రూప్- ఎస్ఎస్జీ ఏర్పాటు చేస్తూ సభలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ ఎస్ఎస్జీ ఏర్పాటుపై టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సెటైర్లు విసిరారు. సీఎం జగన్ అభద్రతా భావంలోకి వెళ్లారన్నారు.
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు(Nadendla Bhaskar Rao) వెన్నుపోటు సమయంలో స్పందించిన విధంగా ప్రస్తుతం అందరూ స్పందించాలని తెలుగుదేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి(MLA Gorantla Butchaiah) వ్యాఖ్యానించారు.చంద్రబాబు అరెస్టు (Chandrababu Arrested)నేపథ్యంలో రాజమండ్రిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం సర్వసభ్య సమావేశాన్ని మంగళవారం నాడు నిర్వహించారు.
జాతిపిత మహాత్మాగాంధీ శాంతి పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదివారంనాడు ప్రకటించింది. 2021 సంవత్సరానికి గాను ఈ అవార్డుకు గోరఖ్పూర్లోని ప్రఖ్యాత ప్రచురణ సంస్థ గీతాప్రెస్ను ఎంపిక చేసింది. అహింస, గాంధేయ పద్ధతుల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన కోసం అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డుకు గీతాప్రెస్ను ఎంపిక చేశారు.
రాజమండ్రి: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్బంగా సోమవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ కోతల వల్ల ఏపీ అంథకారంగా మారిందని...
తూ.గో. జిల్లా: ఏపీ సీఎం జగన్పై టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి (MLA Gorantla Butchiah Chowdhary) తీవ్రస్థాయిలో విమర్శించలు గుప్పించారు.