Home » Gujarat Giants vs Mumbai Indians
ఐపీఎల్ 2024లో నిన్న అహ్మదాబాద్(ahmedabad)లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబై ఇండియన్స్(mumbai indians), గుజరాత్ టైటాన్స్(Gujarat titans) మధ్య జరిగిన మ్యాచులో ట్విస్ట్ చోటుచేసుకుంది. తక్కువ పరుగుల(169) లక్ష్యంతో బరిలోకి ముంబై జట్టు అనూహ్యంగా ఓటమి పాలైంది. అయితే గుజరాత్ గెలుపునకు ప్రధాన కారణాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఐపీఎల్ 2024 ఐదో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ మ్యాచ్ ఇది. గత సీజన్ వరకు గుజరాత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో గుజరాత్‌తో తలపడనున్నాడు.
మహేంద్రసింగ్ ధోనీ(MS Dhoni).. క్రికెట్‌లో ఆ పేరే ఒక వైబ్రేషన్. టీమిండియా(Team India) విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా
మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో మరో ఆసక్తికర మ్యాచ్ జరుగుతోంది. పాయింట్ల పట్టికలో కింది నుంచి
వికెట్ కీపర్ యస్తికా భాటియా(44) అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు హర్మన్‌ప్రీత్
మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో భాగంగా యూపీ వారియర్జ్(UP Warriorz)తో జరగనున్న మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్(Gujarat Giants) టాస్
మహిళల ప్రీమియర్ లీగ్ (Women Premier League) తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ మహిళా క్రికెట్ జట్టుపై 143 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యుపీఎల్) తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు సత్తా చాటింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడగా..