Home » Gujarat
గుజరాత్ లోని సూరత్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సిద్ధేశ్వర్ అపార్ట్మెంట్లో నివస్తున్న ఒక కుటుంబంలోని ఏడుగురు సభ్యులు సామూహిక ఆత్మహత్మకు పాల్పడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు చోటుచేసుకున్నాయి.
ఓ కెమికల్ ఇంజినీర్(Chemical Engineer) వద్ద రూ.500 కోట్ల విలువ చేసే డ్రగ్స్ ముడి సరకులు బయటపడటం గుజరాత్(Gujarat)లో సంచలనం సృష్టిస్తోంది.
రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని ఆ రెండు రాష్ట్రాలతో ఉన్న సరిహద్దుల వద్ద భద్రతను గుజరాత్ ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. అక్రమ ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీ నిరోధానికి, సంఘ వ్యతిరేక శక్తులపై నిఘా కోసం ఈ చర్యలను చేపట్టినట్టు అధికారులు తెలిపారు.
అవయవ దానం అతి పెద్ద దానం' అనే మాటలను గుజరాత్ రాష్ట్రం సూరత్ (Surat) కు చెందిన ఓ జంట నిజం చేసింది. తమకు పుట్టిన నవజాత శిశువు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించడంతో వారు ధైర్యం చేసి మిగతా చిన్నారులకు ప్రాణదానం చేయాలని నిర్ణయించుకున్నారు.
చేతిలో బైకులు ఉన్న చాలా మంది.. సినిమా తరహా స్టంట్స్ చేస్తూ అందరి ముందూ హీరోల్లా బిల్డప్ ఇస్తుంటారు. కొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ఏవేవో ప్రయోగాలు చేస్తూ చివరకు ప్రమాదాలబారిన పడుతుంటారు. ఇటీవల ...
సరదా తీర్చుకుందామని జాయింట్ వీల్ ఎక్కింది కానీ ఆమె చేసిన ఒకే ఒక్క మిస్టేక్ ఎంత పని చేసిందంటే..
రాష్ట్రంలో ఇరు వర్గాల మధ్య మత ఘర్షణ(Communal Riots)లు జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వ హిందూ పరిషత్(VHP), భజరంగ్ దళ్(Bajarangdal) ఆధ్వర్యంలో నిర్వహించిన శౌర్య జాగరణ్ యాత్ర ఊరేగింపులో ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం అహ్మదాబాద్ సైన్స్ సిటీలో రోబో ఎగ్జిబిషన్ ను తిలకించారు. ఆ సమయంలో జరిగిన ఓ ఆసక్తికరమైన వీడియో క్లిప్‌ను ట్విట్టర్లో ప్రధానమంత్రి పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఓ రోబో నేరుగా ప్రధానమంత్రికి టీ అందించింది.
వైబ్రెంట్ గుజరాత్ సదస్సు కేవలం ఒక బ్రాండింగ్ ప్రోగ్రాం కాదని, అంతకంటే ఎక్కువని, ఒక బాండింగ్ ప్రోగ్రాం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2003 సెప్టెంబర్ 28న గుజరాత్ వైబ్రెంట్ సదస్సు ప్రయాణం మొదలై నేడు అసలు సిసలైన గ్లోబల్ ఈవెంట్‌గా రూపుదిద్దుకుందని ప్రశంసించారు.
గుజరాత్ (Gujarat) లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వజ్రాల (Diamonds) కోసం జనం నడిరోడ్డుపై వెతుకులాట మొదలెట్టారు. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.