Home » Gujarat
భారీ వర్షం కారణంగా గుజరాత్‌లోని రాజ్‌కోట్ ఎయిర్పోర్ట్ టెర్మినల్‌కు బయటనున్న షెల్టర్ శనివారం కూలింది. ప్రయాణికులను పికప్, డ్రాప్ చేసే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
స్కూళ్లు స్టార్ట్ అయ్యాయి. స్కూళ్ల వద్ద పిల్లల సందడి నెలకొంటుంది. కొత్త పుస్తకాలు తీసుకొని, యూనిఫామ్ వేసుకొని చిన్నారులు బడిబాట పడుతున్నారు. ఇంటి దగ్గర స్కూల్ ఉంటే పేరంట్స్ దింపుతారు. దూరం ఉంటే ఆటో లేదంటే వ్యాన్, బస్సులో వెళుతుంటారు. డ్రైవర్లు చేసే తప్పిదం పిల్లల ప్రాణాల మీదకు తీసుకొస్తుంది. గుజరాత్ వడొదరలో జరిగిన ప్రమాదం పేరంట్స్‌ను షాకింగ్‌కు గురిచేస్తోంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో ఆ పార్టీ నేతగా కొనసాగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. జేపీ నడ్డా బీజేపీ అధ్యక్ష పదవి ఈ నెలతో ముగియనుంది. అయితే మరికొద్ది మాసాల్లో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ప్రధాని మోదీ కేబినెట్ ప్రమాణ స్వీకర కార్యక్రమం ఢిల్లీలోని రాష్ర్టపతి భవన్లో ఘనంగా జరుతోంది. మోదీ మంత్రి వర్గంలో ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు భాగం కానున్నారు.
కొందరు తెలివితేటలు చూస్తే ‘‘అరె..! ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అని అనిపిస్తుంటుంది. చాలా మంది తప్పు చేసినా ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా కవర్ చేసుకుంటుంటారు. అయితే ...
సమాజంలో ఎన్ని నేరాలు చేసినా కొందరు తమ పలుకుబడితో పరిహారాన్ని(Compensation) ఇచ్చి శిక్ష నుంచి తప్పించుకుంటారు. అలాంటి వారి వల్ల దేశంలో రోజురోజుకి నేరాల సంఖ్య పెరిగిపోతోంది. ఇదే అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) ఆందోళన వ్యక్తం చేసింది.
లోక్ సభ ఎన్నికల ఫలితాల కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న వేళ.. దేశంలో ఓ నియోజకవర్గంలో బీజేపీ బోణీ కొట్టింది. మీకు తెలుసా. నెల రోజుల క్రితమే బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవం అయ్యారు. ఈ ఆసక్తికర ఘటన గుజరాత్లో జరిగింది.
అమూల్ పాల ధర పెరిగింది. లీటర్‌పై రూ.2 పెరగనున్నట్లు, అన్ని వేరియంట్లకు ఇది వర్తించనున్నట్లు గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ తెలిపింది.
పలువురు చిన్నారులతోపాటు మొత్తం 27 మందిని బలిగొన్న టీఆర్పీ గేమ్‌జోన్ అగ్నిప్రమాదం ఘటనకు సంబంధించి రాజ్‌కోట్ మునిసిపల్ కార్పొరేషన్‌పై గుజరాత్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2021లో టీఆర్పీ గేమ్‌జోన్ ఏర్పాటైనప్పటి నుంచీ ఇప్పటి
గుజరాత్ లోని రాజ్‌కోట్ గోమింగ్ జోన్లో గత శనివారంనాడు జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో చిన్నారులతో సహా 27 మంది మరణించడంపై ఇప్పటికే గుజరాత్ సర్కార్‌పై తీవ్ర ఆక్షేపణ తెలిపిన రాష్ట్ర హైకోర్టు మరోసారి కస్సుమంది. సిటీలోని రెండు గేమింగ్స్ జోన్స్ గత రెండేళ్లుగా ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లతో సహా అవసరమైన పర్మిట్లు లేకుండా పనిచేస్తుండటంపై నిప్పులు చెరిగింది.