Home » Guntakandla Jagadish Reddy
బీఆర్ఎస్(BRS) ముందే అభ్యర్థులను ప్రకటించడంతో ప్రతిపక్ష నాయకులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని మంత్రి జగదీష్‌రెడ్డి(Minister Jagdish Reddy) అన్నారు.
కాంగ్రెస్, టీడీపీ పార్టీలపై మంత్రి జగదీస్ రెడ్డి విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ బీజేపీకి తోక పార్టీ అనేది నిజమనేలా కాంగ్రెస్ ప్రవర్తిస్తోందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
వరంగల్‌లో సీఎం కేసీఆర్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు.
సూర్యాపేట జిల్లాకేంద్రంలో సూర్యాపేట రూరల్ సీఐ సోమనారాయణసింగ్ డీజే టిల్లుగా మారారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యార్థులతో కలిసి నృత్యంచేశారు. తన హోదాను మరిచి ఆనందంతో కేరింతలు కొట్టారు. డీజే టిల్లు పాటకు డ్యాన్స్ వేసి తనకు ఉన్న కళాభిరుచిని చాటుకున్నారు. ఒక పోలీస్ అధికారి విద్యార్థులతో కలిసి నృత్యం చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వరి ఉత్పత్తిలో భారత దేశంలో తెలంగాణ రికార్డు సాధించిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కులవృత్తులకు ఆర్ధికంగా చేయూత నిచ్చేలా గొప్ప సంక్షేమ రాష్ట్రంగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారన్నారు.
తెలంగాణ అభివృద్ధితో గుజరాత్ రాష్ట్రాన్ని పోల్చిచూద్దామా? అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy)కి మంత్రి జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) సవాల్ విసిరారు.
నాటి, నేటి అభివృద్ధి పరిస్థితులను ప్రజలు భేరీజు వేసుకుంటున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ...ఆకలి పారద్రోలి దేశానికి అన్నం పెట్టే స్థితిలో నేడు నిలిచామన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంగ జపం చేస్తుండగా, బీజేపీ దొంగ జపం చేస్తోందని, అది కూడా అధికారం కోసమేనని మంత్రి జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) విమర్శించారు.