Home » Guntur
ఆంధ్రప్రదేశలో జపాన్ విద్యా విధానం అమలు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ని పడవ, బల్లకట్టు రేవులకు గిరాకీ పెరిగింది. రెండు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన వేలం మంగళవారం విజయవంతంగా పూర్తయ్యింది.
రైతుల ప్రయోజానాలే పరమావధిగా సొసైటీలు పనిచేయాలి. అయితే ఇందుకు గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చింది. రైతులకు సొసైటీలకు మధ్య దూరం పెంచే నిర్ణయాలతో సరిపెట్టింది.
అసెంబ్లీ చీఫ్‌విప్‌గా వినుకొండ సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
మిర్చి కొత్త పంట రాక ప్రారంభం అవుతుండగా.. కోల్డ్‌స్టోరేజ్‌ల్లో నిల్వ చేసిన టిక్కీలను విక్రయించేందుకు రైతులు పోటీ పడుతున్నారు. ఈ రెండు నెలల్లో విక్రయించుకోలేకపోతే జనవరి నుంచి గుంటూరు, పల్నాడు జిల్లాల నుంచి వచ్చే కొత్త పంటతో ఇబ్బందులు తలెత్తుతాయని భావిస్తూ ప్రస్తుత అనసీజనలో రోజుకు లక్షన్నర టిక్కీల శాంపిల్స్‌ని విక్రయానికి పెడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా పోస్టుల అంశం కాకరేపుతోంది. సోషల్ పోస్టుల అంశంపై వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ నేతలపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై టీడీపీ నేతలు స్పందించారు. దొంగే దొంగ అన్నట్టు ఉంది అని విరుచుకుపడ్డారు. వారే పోస్టులు చేసి, నెపం తమపై నెడుతున్నారని మండిపడ్డారు.
గుంటూరు అరండల్ పోలీసు స్టేషన్లో ఉన్న బోరుగడ్డ అనిల్‌ను ఓ మైనర్ బాలుడు కలిశాడు. దీంతో అతను ఎవరు, అనిల్‌ను ఎందుకు కలిశాడు, ఏం మాట్లాడాడు అనే అంశాలపై ఉత్కంఠ నెలకొంది.
స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంతో వ్యవసాయ రంగానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తూ దూసుకెళ్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఛాంబర్లో రూ.2.90 లక్షల కోట్ల బడ్జెట్‌కు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డి.రోనాల్డ్ రోస్‌ను ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఏపీ ప్రభుత్వం నియమించింది.