Home » Hairfall
ఆరోగ్యవంతమైన జుట్టు కావాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. జుట్టు పెరుగుదలలో, ఆరోగ్యంగా ఉండటంలోనూ సహజసిద్ధమైన పద్ధతులు చాలా సహాయపడతాయి. అలాంటి వాటిలో మునగ ఆకు ఒకటి. చాలా మంది మునగ చెట్టుకు కాసే మునక్కాయలతో రుచికరమైన వంటకాలు చేసుకుని తింటారు. మునక్కాయలు మాత్రమే కాదు.. మునగ ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి.
లవంగం నూనె చేయడానికి తాజా లవంగాలను ఉపయోగించాలి. ముందుగా సగం లవంగాన్ని మెత్తగా నూరి పొడి చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి బాదం నూనెను తక్కువ మంటపై వేడి చేయాలి.
తలస్నానం తరచుగా చేయడం వల్ల హెయిర్ కలర్ వాడే వారిలో ఫేడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఎలక్ట్రిక్ హెయిర్ స్ట్రెయిట్నర్లతో జుట్టును స్ట్రెయిట్ చేసుకోవడం వల్ల జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. కానీ ప్రస్తుతం ఎలక్ట్రిక్ హెయిర్ డ్రయ్యర్ లేకుండా స్రెయిట్ చేసుకునే విధానం అందుబాటులోకి వచ్చింది. దీంతో అనేక మంది ఈ విధానాన్ని ఫాలో అవుతున్నారు.
జుట్టు ఆడవారికి అందాన్ని పెంచేది. పెరుగుతున్న కాలుష్యంతో జుట్టుకు అనేక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. జుట్టు రాలే సమస్య అన్నింటికంటే పెద్దది. దీనిని అధిగమించడానికి క్రమం తప్పకుండా రకరకాల హెయిర్ ఆయిల్స్, ఖరీదైన షాంపూలు వాడుతూంటారు.
సాల్మన్ చేప.. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది స్కాల్ఫా ను పోషించడంలో, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తుంది.
శరీరానికి కావాల్సిన పోషణ మాత్రమే ఆహారంలో తీసుకుంటే సరిపోదు.. శిరోజాల అందాన్ని పెంచే విధంగా కూడా ఆహారాన్ని తీసుకోవాలి. జుట్టు రాలడం చాలా మంది మహిళలను వేధిస్తుంటుంది.
చుండ్రు ఒక్కసారి మొదలయిందంటే ఓ పట్టాన వదలదు. దీనిని తగ్గించుకోవడం చాలా కష్టం. ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే సరైన నూనెలు, నివారణలు అవసరం. అలాగే తల శుభ్రంగా కూడా ఉండాలి.
పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాలను పరిమితం చేసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల బలహీనపడుతుంది. తరచుగా జుట్టు రాలుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, జింక్, మెగ్నీషియం, ప్రొటీన్ల రూపంలో చేపలు, మాంసం, కాయలు మందంగా, పొడవాటి జుట్టు కోసం ఆరోగ్యకరమైన మోతాదులో చేర్చాలి.
చాలామందికి తెలియదు కానీ జుట్టు బాగా పెరగాలంటే తప్పకుండా తినాల్సిన ఆహారాలివి.