Home » Hanumanth Rao Mynampally
లుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu)ను ఏపీ ప్రభుత్వం(AP Govt) అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(BRS MLA Mainampalli Hanumantha Rao) ఖండించారు.
ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(MLA Mainampally Hanumantha Rao) అనుచరులు రాక్ ల్యాండ్ అవెన్యూలో బీభత్సం సృష్టించారు. ఎమ్మెల్యే మైనంపల్లి అనుచరులు భూములు కబ్జా చేశారని ఆరోపిస్తూ బీజేవైఎం నాయకులు మైనంపల్లి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాపై (BRS First List) ఇంకా అసంతృప్తి ఆగలేదు. పలు నియోజకవర్గాల్లో ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు.. ఫలానా అభ్యర్థికి ఇచ్చిన టికెట్‌ను (MLA Ticket) వెనక్కి తీసుకోండని ద్వితియ శ్రేణి నేతలు, ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్యనేతలు డిమాండ్ చేస్తున్నారు...
బీఆర్ఎస్ (BRS) అగ్రనేతల్లో ఒకరు, మంత్రి హరీష్ రావుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మరో వివాదంలో చిక్కుకున్నారు. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై బీజేవైఎం జాతీయ కోశాధికారి సాయి ప్రసాద్ గతంలో రాష్ట్ర ఎన్నికల అధికారి, డీజీపీకి ఫిర్యాదు చేశారు.
బీఆర్ఎస్ తొలి జాబితా విడుదలకు ముందే తన కుమారుడికి సైతం టికెట్ కేటాయించాల్సిందే.. లేకుంటే తానేంటో చూపిస్తానన్న మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై వేటుకు రంగం సిద్ధమైంది.
సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన తీవ్ర వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో కలకలం రేపుతోంది. ఇప్పటికే మంత్రి హరీశ్‌రావుపై విమర్శలకు దిగి సంచలనం రేపిన నేపథ్యంలో ఈ పరిణామం మరింత చర్చనీయాంశం అవుతోంది. తాజాగా బయటడిన మైనంపల్లి వ్యాఖ్యల ఆడియో వైరల్‌గా మారింది.
బీఆర్ఎస్‌లో అణచివేతకు గురి అయ్యామని మెదక్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు.
మల్కాజిగిరి (Malkajgiri) ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావుపై (Mynampally Hanumantha Rao) బీఆర్ఎస్ (BRS) హైకమాండ్ సీరియస్‌గా ఉంది. ఏ క్షణమైనా ‘మైనంపల్లిపై సస్పెన్షన్ వేటు’ (Mynampalli Issue) అని ప్రగతి భవన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఆ టికెట్ దక్కించుకోవడానికి..
మల్కాజిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావుపై (Mynampally Hanumantha Rao) బీఆర్ఎస్ (BRS) హైకమాండ్ సీరియస్‌గా ఉంది. ఏ క్షణమైనా ‘మైనంపల్లిపై సస్పెన్షన్ వేటు’ అని ప్రగతి భవన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మంత్రి హరీష్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో మైనంపల్లి వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌తో (CM KCR) పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ముఖ్యనేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు..
‘నా మాటకి కట్టుబడి ఉన్నాను.. మాట తప్పను.. మెదక్‌లో నా కొడుకు కచ్చితంగా పోటీ చేస్తాడు. నేను ఏమి చెయ్యబోయ్యేది మెదక్, మల్కాజిగిరి ప్రజలతో చర్చించి త్వరలోనే నా నిర్ణయాన్ని ప్రకటిస్తా. పోటీ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు’’ అని మైనంపల్లి అన్నారు.