Home » Harbhajan Singh
టీ20 ప్రపంచకప్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన పాకిస్తాన్ దారుణ ప్రదర్శన కనబరిచింది. అమెరికా వంటి పసికూన చేతిలో కూడా ఓటమి పాలై లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. ఈ నేపథ్యంలో పాక్ జట్టుపై ఆ దేశ అభిమానులు, మాజీలు విమర్శలు కురిపిస్తున్నారు. పాకిస్తాన్ హెడ్ కోచ్ గ్యారీ కీర్‌స్టెన్‌కు కూడా విమర్శల తాకిడి తప్పడం లేదు.
అప్పుడప్పుడు పాకిస్తాన్ ప్లేయర్లు తమ నోటిదూల ప్రదర్శిస్తుంటారు. ముఖ్యంగా.. భారతీయులపై అనవసరంగా నోరు పారేసుకుంటుంటారు. మైదానంలో భారత్‌కి ధీటుగా పోటీనిచ్చే చేతకాక..
ఐపీఎల్-2024లో భాగంగా పంజాబ్ కింగ్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ నమోదు చేసిన విజయాన్ని పక్కనపెడితే.. ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ చేసిన ప్రయోగంపై మాత్రం సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తొమ్మిదో స్థానంలో..
ప్రస్తుతం భారత జట్టుకి అన్ని ఫార్మాట్లలో నాయకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్న రోహిత్ శర్మ తర్వాత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు ఇప్పించాలని బీసీసీఐ భావిస్తున్న విషయం అందరికీ తెలుసు. ఆ దిశగా అతడ్ని సిద్ధం చేస్తున్నారు.
ఐపీఎల్ 2024 మినీ వేలంలో ఆసీస్ ఆటగాడు మిచెల్ స్టార్క్ ను కేకేఆర్ జట్టు భారీ ధరకు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో తనకు సంబంధించిన ఓ డబ్బింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా దానిని హర్భజన్ సింగ్ షేర్ చేశారు.
భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తాజాగా కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. ఆస్ట్రేలియా, భారత్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా హిందీలో కామెంటరీ చేసిన ఆయన.. అనుష్క శర్మ, అథియా శెట్టిలపై ‘సెక్సిస్ట్’ వ్యాఖ్యలు చేశాడు. కెమెరామేన్ అనుష్క, అథియాలను..
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో (West Indies vs India 2nd Test) టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) చరిత్ర సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టిన అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత(Team india) బౌలర్‌గా నిలిచాడు.
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో ఇండియాలో వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో భారత మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్‌లో టీమిండియాకు శుభ్‌మన్ గిల్ కీలకంగా మారతాడని జోస్యం చెప్పాడు. ఎందుకంటే మెగా టోర్నీ ఇండియాలోనే జరుగుతుందని.. ఇక్కడి పిచ్‌లపై ఎలా ఆడాలో గిల్‌కు మంచి అవగాహన ఉందని హర్భజన్ అభిప్రాయపడ్డాడు.
ఈ సీజన్లో దారుణంగా ఆడుతున్న జట్టు ఏదైనా ఉందీ అంటే.. అది ఢిల్లీ కేపిటల్స్ (Delhi Capitals) ఒక్కటే. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన వార్నర్
ఆసియా కప్(Asia Cu) 2023 ఎక్కడ జరుగుతుంది? అసలు జరుగుతుందా? లేదా?