Home » Hardik Pandya
పూణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గాయపడ్డాడు. దీంతో అతడు మైదానం వీడాడు.
పాకిస్థాన్ మ్యాచ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఓపెనర్ ఇమాముల్ హక్‌ను హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. అతడు ఏదో మంత్రం చదివి ఇమాముల్ హక్‌ను అవుట్ చేశాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా తమ అధిపత్యాన్ని కొనసాగించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు భారత బౌలర్ల ధాటికి 191 పరుగులకే కుప్పకూలింది.
వన్డే ప్రపంచకప్‌లో ఆదివారం నుంచి టీమిండియా ప్రయాణం మొదలుకానుంది. తొలి మ్యాచ్‌లో భారత జట్టు 5 సార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందే టీమిండియాకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి.
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ అదరగొట్టారు. బ్యాటింగ్ విభాగంలో భారత్ తరఫున గిల్ టాప్‌లో నిలవగా.. ఇషాన్ కిషన్ ఏకంగా 12 స్థానాలు ఎగబాకాడు.
ఆసియా కప్ 2023లో భాగంగా పసికూన నేపాల్‌పై టీమిండియా సునాయసంగా గెలిచింది. వర్షం కలవరపెట్టినప్పటికీ లక్ష్య చేధనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ చెలరేగడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
అనుకున్నదే జరిగింది. ఆసియా కప్ 2023లో భాగంగా భారత్ vs పాకిస్థాన్ మధ్య జరిగిన హవోల్టేజ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.
ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన ఇషాన్ కిషన్-హార్దిక్ పాండ్యా 19 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు. అది కూడా టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రాహుల్ ద్రావిడ్-యువరాజ్ సింగ్‌లది కావడం గమనార్హం.
50, 210, 52, 55, 77, 82 ఇది ఫోన్ నంబర్ కాదు. విదేశాల్లో టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఊచకోత. విదేశాల్లో మ్యాచ్ అంటేనే చాలు ఇషాన్ కిషన్‌కు పూనకాలొస్తున్నాయి.
ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా అద్భుత బ్యాటింగ్‌తో పాకిస్థాన్ ముందు టీమిండియా 267 పరుగుల టఫ్ టార్గెట్ ఉంచింది. పాక్ పేసర్లు షాహీన్ ఆఫ్రీది(4/35), హరీస్ రౌఫ్(3/58) నిప్పులు కక్కే బంతులతో చెలరేగడంతో ఒకానొక దశలో 66 పరుగులకే టాప్ 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను కిషన్(82), హార్దిక్(87) ఆదుకున్నారు.