Home » Harish Rao
గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మొండిచేయి చూపిందని మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం గోదావరి పుష్కరాల వేడుకల నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్‌కు రూ.100 కోట్లు ఇచ్చిందని, తెలంగాణ రాష్ట్రానికి మాత్రం గుండు సున్నా మిగిల్చిందని హరీశ్ రావు ఫైర్ అయ్యారు.
ప్రస్తుతమున్న పోటీ పరిస్థితుల్లో ఎవరైనా విద్యార్థి ఎంబీబీఎస్ సాధించడమంటే పెద్ద విషయమే.
ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయి విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, 13 లక్షల మంది విద్యార్థుల జీవితాలను అగమ్యగోచరంగా మార్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.
కరీంనగర్లో 118 మంది జర్నలిస్టులకు బీఆర్ఎస్ సర్కారు కేటాయించిన ఇళ్ల స్థలాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని ఖండిస్తున్నానని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
మూసీని ప్రక్షాళన చేసి రోగాల బారిన పడకుండా ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్‌లు అడ్డుపడుతున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు.
రుణమాఫీ విషయంలో తెలంగాణ రైతులతో పాటు యావత్ దేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుదారి పట్టించారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఈ మేరకు ఆయన సీఎంకు బహిరంగ లేఖ రాశారు.
Telangana: రుణమాఫీకి సంబంధించి మాజీ మంత్రి హరీష్‌రావుకు జగ్గారెడ్డి ఛాలెంజ్ విసిరారు. రుణమాఫీపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధమా అంటూ సవాల్ చేశారు. రుణమాఫీపై రైతులతో చర్చ చేద్దామని.. ఎల్లిగాడు, మల్లిగాడు కాకుండా కేసీఆర్ చర్చకు రావాలన్నారు.
రుణమాఫీ పేరుతో రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని, వరంగల్ సభలో రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ హామీలను గాలికి వదిలేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
పిచ్చోడి చేతిలో రాయిలా రేవంత్‌రెడ్డి పాలన ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. ఆ రాయి ఇప్పుడు రైతులపై పడిందన్నారు.