Home » Haryana
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె్‌సతో పొత్తు చర్చలు విఫలం కావడంతో ఒంటరిగా బరిలోకి దిగాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది.
వచ్చే నెలలో హరియాణా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టత ఇచ్చింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పొట్టుకోవడం లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలో నిలుపుతామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది.
గత కొంతకాలంగా కొనసాగుతున్న రెజ్లర్ల ఆందోళన ఈ ఎన్నికలపై ఎంత ప్రభావం చూపిస్తుందనేది కీలకంగా మారింది. రెజ్లర్ల ఆందోళనలో కీలక పాత్ర పోషించిన మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ కాంగ్రెస్‌లో చేరింది. ఆమె ఈ ఎన్నికల్లో జులనా శాసనసభ స్థానం నుంచి..
క్రీడాకోటాలో రైల్వేలో ఉద్యోగాలు పొందిన రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే రైల్వే శాఖ వారి రాజీనామాలను ఇప్పటివరకు ఆమోదించలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసిన..
బ్రిజ్ భూషణ్ సింగ్ గత రెండు రోజులుగా ఫొగట్, పునియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా పెద్ద ఎత్తున ఉద్యమించడంతో..
బీజేపీ కేవలం అధికారదాహంతో ప్రత్యర్థులను జైలులోకి నెడుతోందని, పార్టీలను చీల్చడం ఎలాగో వారికి బాగా తెలుసునని సునీత కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటుచుసుకుంది. ప్రముఖ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు అయింది. న్యూఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు వారు పార్టీలో చేరనున్నారు.
హరియాణాలో నిరుద్యోగ తీవ్రతకు ఇదో నిదర్శనం. ప్రభుత్వ విభాగాలు, కార్పొరేషన్లలో స్వీపర్ పోస్టుల కోసం సుమారు 1.7 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ 67 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో పలువురు కీలక నేతల పేర్లను ప్రకటించింది. హరియాణా ప్రస్తుత ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ పేరు ఈ జాబితాలో ఉంది. ఆయన లాడ్వా నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు.