Home » Haryana
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హర్యానాలోని ఫరీదాబాద్‌లో శనివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ఇటీవల తాను జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లినప్పుడు ఎదురైన ఒక ఆసక్తికరమైన అనుభవాన్ని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ 13 మంది తిరుగుబాటు నేతలపై హరియాణా కాంగ్రెస్ చర్యలు తీసుకుంది.
పార్టీ బహిష్కరణ వేటు పడిన ప్రముఖ నేతల్లో గల్బా ఎస్సీ నియోజకవర్గానికి చెందిన నరేష్ ధాండే, జింద్ నుంచి ప్రదీప్ దిల్, పుండ్రి నుంచి సజ్జన్ సింగ్, పానిపట్ రూరల్ నుంచి విజయ్ జైన్ తదితరులు ఉన్నారు. తిరుగుబాటు నేతలను పార్టీ నుంచి బహిష్కరిస్తూ కాంగ్రెస్ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు ఉదయ్ భాను ఆదేశాలు జారీ చేశారు.
సోనిపట్ జిల్లాలోని రోహ్తక్-పానిపట్ హైవే బైపాస్ వెంబడి బుధవారంనాడు ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గాంధీ కుటుంబంపై విమర్శలు గుప్పిస్తూ హర్యానాను మధ్యవర్తులు, అల్లుళ్లుకు కాంగ్రెస్ అప్పగించిందని ఆరోపించారు.
దేశంలో యువతకు ఉపాధి లేకుండా చేసి వారికి బీజేపీ తీరని అన్యాయం చేస్తోందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఫలితంగా హరియాణా వంటి రాష్ట్రాల్లో యువత విదేశాల బాటపట్టి తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటున్నారని వాపోయారు.
నిజాయితీపరుడుగా తనకు ఉన్న ఇమేజ్ను దెబ్బతీసేందుకు బీజేపీ తనను జైలుకు పంపిందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. జైలులో ఉంచడం ద్వారా తనను మానసికంగా, శారీరకంగా బలహీనుడిని చేయాలని వారు అనుకున్నారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీలో చేరడంపై సెల్జా స్పందిస్తూ.. పార్టీలో కొన్ని పరిణామాలు జరుగుతుంటాయని.. అవ్వన్నీ పార్టీ అంతర్గత విషయాలుగా చూడాల్సి ఉంటుందన్నారు. తన ప్రాణం పోయే వరకు కాంగ్రెస్‌ను వీడబోనని..
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. కల్కా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ చౌదరి కాన్వాయ్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం సాయంత్రం దాడి చేశారు.
యమునానగర్‌లోని జగాధరి అసెంబ్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ రోడ్‌షో నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం 11 జిల్లాల్లో 13 ర్యాలీల్లో కేజ్రీవాల్ పాల్గోనున్నారు.
ప్రతి మూడు నియోజకవర్గాల్లో రెండు చోట్ల బీజేపీ ఓడిపోబోతుందని అంచనా వేశారు. హర్యానా మాత్రమే కాకుండా రానున్న ఏడాది కాలంలో ఎన్నికలు జరగనున్న అన్ని రాష్ట్రాల్లో బీజేపీ బలహీనపడుతోందని, ఎక్కడా కూడా సానుకూల ఫలితాలు సాధించే అవకాశం లేదని ..