Home » Health and Beauaty Tips
ఈ ఫేస్ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. ముఖ్యంగా పొడి చర్మానికి ఈ ఫేస్ ప్యాక్ చాలా మంచిది.
అల్లం చిన్న ముక్కలుగా కోసి కప్పు నీళ్లలో వేసి మరిగించాలి. ఈ నీటిని టీ లాగా సిప్ చేస్తూ త్రాగాలి.
కరివేపాకును కూరల్లో తీసి పక్కన పెడితే పెట్టారు కానీ జుట్టుకు మాత్రం ఇలా వాడి చూడండి.. ఫలితాలు చూసి షాకవుతారు.
ఫేస్ ప్యాక్ చేయడానికి, 2 టీస్పూన్ల శెనగపిండిలో అర టీస్పూన్ పసుపు కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి.
విటమిన్ ఇ రక్త ప్రసరణను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ ఇ ఉపయోగించిన తర్వాత ముఖం చర్మంలో మార్పులను అనుభవించవచ్చు.
భృంగరాజ్ నూనె వాడినా జుట్టు పెరుగుదలలో ఎలాంటి ఫలితాలు లేవని కంప్లైంట్ చేసేవారు చాలామంది ఉన్నారు. కానీ ఎక్కువశాతం మందికి ఈ నూనె ఎలా వాడాలో తెలియదు..
కొందరు ముఖాన్ని బాగా శుభ్రంగా కడుక్కుంటున్నా, మంచి ఆహారం తీసుకుంటున్నా ముఖం మీద పదే పదే మొటిమలు, మచ్చలు, దద్దర్లు వస్తుంటాయి. వీటికి, ప్రతిరోజూ ఉపయోగించే టవల్ కు లింకుదనేది ఇప్పుడు అందరికీ షాకిస్తోంది
ముత్యాల దంతాలు కావాలంటే, ధూమపానం మానేయడం ఉత్తమం.
తెలిసో తెలియకో ఏర్పరుచుకున్న కొన్ని అలవాట్లు కళ్ళకింద నల్లటి వలయాలకు కారణమవుతున్నాయి. అవేంటంటే..
దానిమ్మలో పోషకాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ దానిమ్మ కాయను వొలవగానే ఆ తొక్కను పడేస్తుంటారు. దానిమ్మ తొక్క వల్ల బోలెడు లాభాలున్నాయి. కేవలం దానిమ్మ మాత్రమే కాదు.. ఈ ఐదు రకాల తొక్కల గురించి తెలిస్తే షాకవుతారు..