Home » Heart
చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయనున్నారు. నవజాత శిశువు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు గుండెలో రంధ్రం, గుండె సంబంధిత వ్యాధులకు చికిత్స అందిస్తారని వివరించారు.
ఈ పానిక్ అటాక్ లక్షణాలు అధికంగా పెరిగినట్లయితే, ఆసుపత్రికి వెళ్లడం మంచిది.
తెలుపు లేదా గులాబీ రంగులో ఉండే శ్లేష్మం కనిపిస్తుంది.
శ్వాస వేగంగా ప్రారంభమవుతుంది. గుండె కొట్టుకోవడం కూడా వేగంగా మారుతుంది.
అవయవ దానం ఎంతో గొప్ప దానం. కానీ దీని పట్ల ప్రజల్లో అవగాహన తక్కువ. కాబట్టి అవయవ దానం పట్ల అవగాహన ఏర్పరుచుకుందాం!
గుండెపోటు గానీ, ఆకస్మాత్తుగా గుండె కొట్టుకోవడం ఆగి పోయిన వ్యక్తులకు గానీ సీపీఆర్ చేసి ఫలితం రాబటితే బాధితుడికి పునర్జన్మ ఇచ్చినట్లే అవుతుందని వైద్యులు చూడా చెబుతున్న నేపథ్యంలో సీపీఆర్ డేన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం
విటమిన్ డి(Vitamin D) సప్లిమెంట్ తీసుకుంటున్న వృద్ధుల్లో గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అంటున్నారు డాక్టర్లు.
డాక్టర్! గుండె జబ్బు మూలంగా గత ఏడాది స్టెంట్లు వేయించుకున్నాను. అయితే అవి మళ్లీ పూడుకుపోయే అవకాశాలు ఉంటాయని అంటున్నారు? అలాంటప్పుడు ఏం చేయాలి? అందుకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
గాలి ట్రాపింగ్ పరిష్కరించిన తరవాత, పీడనం తగ్గిన తర్వాత, రక్తం దానితో పాటు మందులను తీసుకోవడం మళ్లీ ప్రారంభమవుతుంది.
ఈ సృష్టిలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. చాలా మంది చావు అంచుల వరకూ వెళ్లి ప్రాణాలు నిలుపుకున్న సంఘటనలు ఎన్నో చూసుంటాం.