Home » High Court
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చే తీర్పునిచ్చింది తెలంగాణ హైకోర్టు. సదరు ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం. తాము చెప్పినట్లుగా నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే..
రాష్ట్రంలో వైద్యవిద్య ప్రవేశాల ప్రక్రియ నిలిచిపోయింది. స్థానికత వివాదంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో కౌన్సెలింగ్ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 12 వేల ఎకరాల్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్టు భూముల్లో లైఫ్ సైన్సెస్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.
కోల్కతా ఆర్ జీ కర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్ అభయ హత్యాచారం కేసు మరో మలుపు తిరిగింది. ఇప్పటివరకు గ్యాంగ్ రేప్ జరిగి ఉండవచ్చనే అనుమానాలు రేకెత్తాయి.
భారతదేశ చట్టాలను అమలు చేయనందుకు ఆన్లైన్ ఉచిత విజ్ఞాన సరస్వం వికీపీడియాపై గురువారం ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్న హైడ్రా సూచనలతో కేసు ఎదుర్కొంటున్న బాచుపల్లి తహసీల్దారు పూల్సింగ్కు హైకోర్టులో ముందస్తు బెయిల్ లభించింది.
తొమ్మిదో తరగతి నుంచి వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివిన వాళ్లే.. రాష్ట్రంలో వైద్య విద్యకు స్థానిక కోటాలో అర్హులంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలపై హైకోర్టు గురువారం కీలక తీర్పునిచ్చింది.
కోర్టును ఆశ్రయిస్తుంటారు. అలాంటి సందర్బంలో కొందరు లక్షలకు లక్షలు ఇవ్వాలని కోరిన కేసులు చూశాం. అలాంటి మరో కేసు వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది.
సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితాసబర్వాల్ దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని హైకోర్టు అభిప్రాయపడింది.
తాను 12 సార్లు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రవేశ పరీక్షలు రాశానని, అందులో ఏడింటిని వదిలేసి మిగిలిన ఐదు పరీక్షలనే పరిగణనలోకి తీసుకోవాలని మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేడ్కర్ ఢిల్లీ హైకోర్టును కోరారు.