Home » High Court
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలపై వచ్చిన అభ్యంతరాలకు అర్థం లేదని గురువారం హైకోర్టులో టీజీపీఎస్సీ వాదించింది.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు షెడ్యూల్ జారీచేసే విషయంలో.. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది.
హైదరాబాద్ పాతబస్తీ మీర్ చౌక్ ప్రాంతానికి చెందిన దిలీప్ ధారకు దీపికా ధార అనే 19సంవత్సరాల కుమార్తె ఉంది. ఆమె బషీర్‌బాగ్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతోంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 29న అర్ధరాత్రి నుంచి కుమార్తె దీపికా ధార కనిపించకపోవడంపై అతను మీర్ చౌక్ పోలీసులను ఆశ్రయించాడు.
సద్గురు జగ్గీ వాసుదేవ్ ఒకపక్క తన కుమార్తెకు చక్కగా పెళ్లిచేసి జీవితంలో స్థిరపడేట్లు చేసి, మరోపక్క ఇతర యువతులను ఐహిక జీవితాన్ని వదిలి యోగా కేంద్రాల్లో సన్యాసినులుగా బతికే విధంగా ఎందుకు ప్రోత్సహిస్తున్నారని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది.
కన్నతల్లిని చంపి ఆమె శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి 'ఫ్రై' చేసుకుని తిన్న కసాయి కొడుకుకు కొల్హాపూర్ కోర్టు విధించిన ఉరిశిక్షను ముంబై హైకోర్టు మంగళవారంనాడు ధ్రువీకరించింది.
మూసీ ఆక్రమణల కూల్చివేతల విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్టీఎల్ను నిర్ధారించిన తర్వాతే.. చర్యలు చేపట్టాలని సూచించింది.
అక్రమ నిర్మాణాల పేరుతో హైడ్రా కూల్చివేతలు చేపడుతున్న తీరు పట్ల హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ ఫొటోలోని విద్యార్థిని పేరు గార్లపాటి వర్షిత. హైదరాబాద్‌లోని మణికొండలో ఒకటి నుంచి పదోతరగతి వరకు చదువుకుంది. తండ్రి ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందినవారు.
‘శ్రమ నీ ఆయుధమైతే గెలుపు నీ బానిస అవుతుంది’ అని హైకోర్టు జడ్జి, అనంతపురం పోర్టు పోలియో జడ్జి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన ఆధ్వర్యంలో శనివారం ఈ-కోర్ట్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. హైకోర్టు జడ్జిలు జస్టిస్ శ్రీనివాసరెడ్డి, జస్టిస్ శ్యాంసుందర్, జిల్లా న్యాయాధికారి శ్రీనివాస్, విశ్రాంత న్యాయాధికారి హజరతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తిలోను, న్యాయమూర్తిగానూ రాణించాలంటే ...
అక్రమ నిర్మాణాలంటూ ఆగమేఘాల మీద భవనాలను కూల్చివేస్తున్న హైడ్రా తీరును హైకోర్టు తప్పుపట్టింది. ఏ అధికారంతో కూల్చివేస్తున్నారో చెప్పాలని హైడ్రా కమిషనర్‌ను ఆదేశించింది.