Home » Hyderabad
మైనస్ 5 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య మంచు కురుస్తుండగా కాశ్మీర్ అందాలను స్వయంగా చూస్తున్నట్లు అనుభూతి పొందేలా ఏర్పాటైన వింటర్ ఉత్సవ్ మేళా సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ నెల 25 నుంచి జరగనున్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(Railway Recruitment Board) పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం వేర్వేరు ప్రాంతాల నుంచి 42 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు తెలియజేశారు.
ఓ వ్యక్తి నకిలీ ఆర్టీఓ అవతారమెత్తాడు. ఆర్టీఏ అధికారులు తనకు చలానా విధించి ఇబ్బందులు పెడుతారా, ఇక చూడండి మీ సంగతి చెబుతానంటూ ఓ చలానా బాధితుడు ఏకంగా ఆర్టీఓ అవతారమెత్తాడు.
తెలుగు విద్యార్థి ఒకరు అమెరికాలో మృతిచెందాడు. ఆర్యన్రెడ్డి అనే విద్యార్థి పుట్టిన రోజు వేడుకలను స్నేహితులతో ఘనంగా జరుపుకున్నాడు. ఈ సమయంలోనే తుపాకీతో రీల్స్ చేసే ప్రయత్నంలో తుపాకీ పేలి చనిపోయాడని తెలిసింది.
భారతీయ సనాతన ధర్మం ఎంతో ఉన్నతమైనదని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. రాతిలోనూ ప్రాణిలోనూ.. అలాగే గాలి, నీరు, నింగి, నేల, నిప్పులోనూ భగవంతుడిని చూస్తామని.. ఆ సంస్కృతిని మనం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
Telangana High Court: మహబూబాబాద్లో బీఆర్ఎస్ పార్టీ చేపట్టనున్న గిరిజన రైతు మహా ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గిరిజన రైతు ధర్నాకు అనుమతించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు.
Telangana: పోలీసులపై మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సతీమణి పట్నం శృతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ను వేశారు. ఒక వ్యక్తిని అరెస్టు చేసే సమయంలో అనుసరించాల్సిన నిబంధనలు పాటించలేదని పిటిషనర్ పేర్కొన్నారు.
Telangana: గ్రేటర్లో ఫుడ్సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో హోటళ్లలో, రెస్టారెంట్లలో దారుణమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎల్బీనగర్, ఓల్డ్ సిటీ, అమీర్ పేట్, కేపీహెచ్బీ, ఐటీ కారిడార్పై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
Telangana: శిక్షణ పొందిన వారు అకుంటిత దీక్షతో పని చేయాలని సీపీ సీవీ ఆనంద్ సూచించారు. పోలీసులు రాజ్యాంగానికి విధేయత చూపాలన్నారు. పోలీసులు నిజాయితీగా, న్యాయంగా పనిచేయాలని తెలిపారు. ప్రజల మాన, ప్రాణాలు కాపాడడంలో కర్తవ్యం నెరవేర్చాలని స్పష్టం చేశారు. పోలీస్ డ్యూటీ అంటే ఒత్తిడితో కూడుకున్నదని ఆయన తెలిపారు.
ఎమ్మెల్యే గాంధీపై ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిరుమర్తి రాజు బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గాంధీపై బీఆర్ఎస్ మేడ్చజ్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు చేసిన వాఖ్యలను బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఖండించారు.