Home » IIT
విరాళాల(Funds) సేకరణలో ఐఐటీ మద్రాస్ చరిత్ర సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.513 కోట్లు విరాళాలుగా సమకూరినట్లు ఐఐటీ మద్రాస్(IIT Madras) సంచాలకుడు ప్రొఫెసర్ కామకోటి బుధవారం ప్రకటించారు.
పుట్టుకతో మేధావి కాకపోయినా కొన్ని టిప్స్ ఫాలో అయితే టాలెంట్ పెంచుకోవచ్చని చెప్పారు ఐఎఫ్ఎస్ అధికారి హిమాన్షూ త్యాగి
పోటీ పరీక్షల ఆవశ్యకతపై అన్అకాడమీ సీఈఓ, ఓ ముంబై డాక్టర్ మధ్య సంవాదం నెట్టింట వైరల్‌గా మారింది.
మైక్రోసాఫ్ట్ సీఈఓగా హైదరాబాద్‌కు చెందిన సత్యా నాదేళ్ల ఎంపికైన విషయం తెలిసిందే. ఆ తర్వాత గూగుల్ సీఈఓగా తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్ ఎంపికయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి పవన్ దావులూరిని మైక్రోసాఫ్ట్ విండోస్ టీమ్‌కు లీడ్‌గా నియమించారు.
ఐఐటీ సీటు కోసం రోజుకు 17 గంటలు చదువుతున్న విద్యార్థిపై ఐఐటీ టాపర్ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
ఐఐటీ జేఈఈ పరీక్షకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి రోజువారి దిన చర్యకు సంబంధించిన టైం టేబుల్ ప్రస్తుతం సంచలనంగా మారింది.
సంగారెడ్డి జిల్లా: కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో శుక్ర, శనివారాల్లో జాతీయ స్థాయి మెగా ఇన్నోవేషన్ ఫెయిర్ ప్రారంభంకానున్నది. ఈ ఇన్వెంటివ్ - 2024 కార్యక్రమాన్ని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వర్చువల్‌గా ప్రారంభిస్తారు.
Andhrapradesh: నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంట్ లేక 24 గంటలుగా 6వేల మంది విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుoటున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో విషాధ ఘటన చోటుచేసుకుంది. ఐఐటీ కాన్పూర్ సీనియర్ ప్రొఫెసర్ సమీర్ ఖండేకర్ శనివారంనాడు పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో ఉపన్యసిస్తుండగా స్టేజ్‌పైనే కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగానే ఆయన కన్నుమూశారు.
ఐఐటీ కాన్పూర్(IIT Khanpur) లో వార్షిక స్పోర్ట్స్ ఈవెంట్ జరుగుతోంది. ఈ క్రమంలో రెండు కబడ్డీ జట్ల ఆటగాళ్ల మధ్య ఏదో విషయంపై చిన్న వాగ్వాదం జరిగింది. అది కాస్తా.. ఒకరిద్దరూ పోయి రెండు గ్రూపుల తగాదాగా మారింది. ఇంకేముంది రెండు గ్రూపులు ఒకరినొకరు కొట్టుకున్నారు.