Home » India
చంద్రయాన్-3 కార్యక్రమంపై ప్రపంచమంతా దృష్టి పెట్టింది. భారత దేశ కీర్తి, ప్రతిష్ఠలను; శక్తి, సామర్థ్యాలను చాటి చెప్తూ, ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడే ఈ కార్యక్రమాన్ని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ముఖ్యంగా దీని కోసం భారత్ చేస్తున్న ఖర్చు చర్చనీయాంశంగా మారింది.
చంద్రయాన్-3ని పర్యవేక్షిస్తున్నట్లు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (European Space Agency-ESA) బుధవారం ప్రకటించింది. ఈ కార్యక్రమానికి సంబంధించి తమ సంస్థలో అన్ని వ్యవస్థలు సజావుగా ఉన్నట్లు తెలిపింది.
చంద్రయాన్-3 విజయవంతమయ్యే సమయం ఆసన్నమవుతోంది. మరికొద్ది గంటల్లో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లిపై అడుగు పెట్టబోతున్నాయి. అంతా సవ్యంగానే జరుగుతోందని, షెడ్యూలు ప్రకారమే అన్ని కార్యక్రమాలు జరుగుతాయని ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) ప్రకటించింది.
భారత దేశ కీర్తి, ప్రతిష్ఠలకు; శక్తి, సామర్థ్యాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించే క్షణాలు అతి త్వరలో రాబోతున్నాయి. ఆ క్షణాల కోసం కోట్లాది మంది భారతీయులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ‘చందమామ’ అని ఆత్మీయంగా పిలుచుకునే జాబిల్లిపైన మువ్వన్నెల జెండాను సగర్వంగా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.
వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం బరిలో నిలిచిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు.
రష్యాకు వ్యతిరేకంగా గత ఏడాది ఐక్య రాజ్యసమితి(ఐరాస) భద్రతా మండలిలో ప్రవేశ పెట్టిన పలు తీర్మానాల విషయంలో భారత్ తటస్థంగా ఉన్న విషయం తెలిసిందే. దానికి తోడు.. యుద్ధం ఆరంభమైన తర్వాత అంతర్జాతీయంగా రష్యాను ఒంటరిని చేసే ప్రయత్నాల్లో పాశ్చాత్య దేశాలు, అగ్రరాజ్యాలు బిజీగా ఉంటే..
మన దేశంలో సామాన్యులు సైతం తమ మొబైల్ ఫోన్ల ద్వారా డిజిటల్ పేమెంట్లు చేస్తూ టెక్నాలజీ వల్ల కలిగే ప్రయోజనాలను ఆస్వాదిస్తున్నారు. టీ, కాఫీల నుంచి కూరగాయల వరకు, స్నేహితులకు అవసరమైనపుడు ఆదుకోవడం దగ్గర నుంచి, మొబైల్ రీఛార్జ్‌లు,అనేక అవసరాలను డిజిటల్ లావాదేవీలతో తీర్చుకోగలుగుతున్నారు.
భారత దేశం తన భూభాగాన్ని కోల్పోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై భద్రతా రంగ నిపుణుడు, భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్‌గా సేవలందించి, పదవీ విరమణ చేసిన సంజయ్ కుల్కర్ణి ఘాటుగా స్పందించారు.
అమెరికా వీసా వస్తే చాలు.. ఎంచక్కా అగ్రదేశంలో వాలిపోవచ్చు.. అక్కడ ఏదో ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ లభిస్తే చాలు.. చదువుతోపాటు ఉద్యోగమూ చేసుకోవచ్చు.. ఇలాంటి ఆలోచనలతో అమెరికా వెళ్లాలనుకుంటున్న వారు పారాహుషార్. ఎందుకంటే చదువు పేరుతో వచ్చి
కెరీర్ మీద ఎన్నో కలలతో ఉన్నత విద్యాభ్యాసం కోసం వారు అమెరికాలో అడు గు పెట్టారు. కానీ, ఎయిర్‌పోర్ట్‌లో దిగీ దిగగానే అక్కడి అధికారులు వారి పత్రాలు సరిగా లేవంటూ గంటలపాటు నిర్బంధించి, తిరిగి ఢిల్లీకి పంపించివేశారు. 21 మంది భారతీయ విద్యార్థులకు